AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covaxin: మరో ప్రయోగం.. 2-18 ఏళ్ళ వారిపై క్లినికల్ ట్రయిల్స్.. డీసీజీఐ గ్రీన్ సిగ్నల్..

మరో సరికొత్త ప్రయోగానికి భారత్ బయోటెక్ సంస్థ సిద్దమైంది. 2-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయిల్స్ జరిపేందుకు ..

Covaxin: మరో ప్రయోగం.. 2-18 ఏళ్ళ వారిపై క్లినికల్ ట్రయిల్స్.. డీసీజీఐ గ్రీన్ సిగ్నల్..
COVAXIN
Ravi Kiran
|

Updated on: May 13, 2021 | 2:24 PM

Share

Covaxin Vaccine Update: మరో సరికొత్త ప్రయోగానికి భారత్ బయోటెక్ సంస్థ సిద్దమైంది. 2-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయిల్స్ జరిపేందుకు భారత్ బయోటెక్ కంపెనీ సిద్దం కాగా.. దీనిక్లి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అఫ్ ఇండియా(DCGI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో 2-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న 525 మంది వాలంటీర్లపై ఫేజ్ 2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయిల్స్ జరగనున్నాయి. వీరికి 28 రోజుల వ్యవధిలో టీకా రెండు డోసులు ఇవ్వనున్నారు., కాగా, నిన్న కోవాగ్జిన్ టీకాకు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, 2 నుంచి 18 ఏళ్లలోపు వారికి తమ టీకా మందు ఇచ్చేందుకు, ఇందుకు సంబంధించి 2, 3 దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సంస్థ పెట్టుకున్న దరఖాస్తును నిన్న సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ సుదీర్ఘంగా చర్చించి అనుమతి ఇచ్చిన విషయం విదితమే.

Also Read:

 షాకింగ్ యాక్సిడెంట్.. గాల్లో ఎగిరిన బైక్‌రైడర్‌.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..!

వాట్సాప్‏లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!

గగుర్పాటుకు గురిచేసే వీడియో.. పక్షి గూటిలోకి భారీ పైథాన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!

డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్