Viral News: గగుర్పాటుకు గురిచేసే వీడియో.. పక్షి గూటిలోకి భారీ పైథాన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!

Python Viral Video: ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పది అమ్మ ప్రేమ. మనుషుల్లోనే కాదు అన్ని ప్రాణుల్లోనూ ఆ ప్రేమ అమరం, అఖిలం. మన...

Viral News: గగుర్పాటుకు గురిచేసే వీడియో.. పక్షి గూటిలోకి భారీ పైథాన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!
Python (1)
Follow us
Ravi Kiran

|

Updated on: May 12, 2021 | 1:26 PM

Python Viral Video: ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పది అమ్మ ప్రేమ. మనుషుల్లోనే కాదు అన్ని ప్రాణుల్లోనూ ఆ ప్రేమ అమరం, అఖిలం. మన చుట్టూ ఉండే జంతువులు తమ పిల్లలను ఎంత ప్రేమగా చూసుకుంటాయో మనం తరచు చూస్తూనే ఉంటాం. పిల్లల జోలికి వస్తే ప్రాణాలు పోయేదాకా పోరాడుతుంటాయి. ఇక సోషల్ మీడియాలోనూ ఇలాంటి వీడియోలు దర్శమిస్తుంటాయి. అటువంటిదే ఈ వీడియో కూడా.

ఎక్కడ నుంచో ఓ భారీ పైథాన్ తన పిల్లలపైకి దూసుకురావడాన్ని గమనించిన తల్లి పక్షి.. తన పిల్లలను ఆ గూటిని వేగంగా బయటికి పంపించేస్తుంది. ఒక్కదానిని కూడా ఆ విషసర్పానికి చిక్కనివ్వలేదు. తన పిల్లలను సురక్షితంగా రక్షించిన ఆ తల్లి పక్షి మాత్రం పైథాన్ నోటికి చిక్కుకుంది. దాని నుంచి బయటపడడానికి ఎంతగా ప్రయత్నించిన ప్రయోజనం లేకపోయింది. ఆ చిన్న ఆకారానికి తప్పించుకునేందుకు ఛాన్స్ దొరకలేదు.

తల్లి పక్షి తన పిల్లలను రక్షించడానికి పడిన తపనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మూగ జీవి అయినా తల్లి పక్షి చూపించిన నిస్వార్థమైన మాతృ ప్రేమ మనుషులను మించిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘లైఫ్ అండ్ నేచర్’ అనే ట్విట్టర్ అకౌంట్ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. ఈ తల్లిప్రేమకు లక్షల్లో వ్యూస్‌, లైకులు వస్తున్నాయి.

Also Read:

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

ఐపీఎల్ వాయిదా.. పలు ఫ్రాంచైజీలకు లాభం.. ఆ ఐదుగురు ప్లేయర్ల పునరాగమనం.!

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!

భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!

స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు