Viral Video: షాకింగ్ యాక్సిడెంట్.. గాల్లో ఎగిరిన బైక్‌రైడర్‌.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..!

Shocking Accident Video: దేశంలో ప్రతిరోజూ జరిగే రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది మరణిస్తున్నారు. ఈ ప్రమాదాలు కేవలం మానవ తప్పిదాల..

Viral Video: షాకింగ్ యాక్సిడెంట్.. గాల్లో ఎగిరిన బైక్‌రైడర్‌.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..!
Biker
Follow us
Ravi Kiran

|

Updated on: May 13, 2021 | 7:40 AM

Shocking Accident Video: దేశంలో ప్రతిరోజూ జరిగే రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది మరణిస్తున్నారు. ఈ ప్రమాదాలు కేవలం మానవ తప్పిదాల వల్ల మాత్రమే జరుగుతున్నాయి.. తరచుగా రోడ్డు ప్రమాదాల వీడియోలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి..ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో మంగుళూరు పట్టణంలో చోటు చేసుకుంది.

కర్ణాటకలోని మంగుళూరు పట్టణంలో జరిగిన ఈ ఘోరమైన ప్రమాద విజువల్స్‌ అక్కడి సమీప సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఒక స్కూటర్‌ పై వస్తున్న వ్యక్తి చేసిన తప్పిదంతో మరో ఇద్దరు వాహనదారులకు ప్రాణాల మీదకు వచ్చింది. రాంగ్‌ రూట్‌లో వచ్చిన వ్యక్తి కారణంగా వేగంగా వస్తున్న బైకర్‌ ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి పక్కనే ఉన్న ఓ షాప్‌ముందు బాగాన్ని బలంగా ఢికొట్టాడు. దీంతో అతడు బైక్‌ నుంచి అమాంతం ఎగిరి 10 అడుగుల దూరంలో పడ్డాడు.

అతని బైక్‌ను ఢీకొట్టిన మరో వాహనదారుడు సైతం తలకు బలమైన గాయంతో కిందపడ్డాడు…తిరిగి లేచిన అతడు..ఏం జరిగిందో అర్థం కాని స్థితిలో అటు ఇటూ చూస్తూ..ఓ పక్కకు వెళ్లిపోయాడు..వాస్తవానికి ఇక్కడ రాంగ్‌రూట్‌లో వచ్చిన వ్యక్తి కారణంగా స్పీడ్‌గా వస్తున్న వాహనదారుడు ప్రమాదం బారినపడ్డాడు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. రాంగ్‌రూట్‌ డ్రైవింగ్‌ ఎంతటి ప్రమాదమో ఈ వీడియో చూసిన తర్వాతనైన ప్రజలు అర్థం చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.

Also Read:

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

ఐపీఎల్ వాయిదా.. పలు ఫ్రాంచైజీలకు లాభం.. ఆ ఐదుగురు ప్లేయర్ల పునరాగమనం.

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..

భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?