AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కరోనా వైరస్ ముప్పు ఇంకా పొంచి ఉంది,’ ప్రధాని మోదీ

దేశంలో కరోనా వైరస్ ముప్పు ఇంకా పొంచి ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పాండమిక్ అదుపునకు కోవిడ్-19 ప్రొటొకాల్స్ ను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. ఇప్పటికీ చెబుతున్నా,, ఈ వైరస్ ని నిర్లక్ష్యం చేయకండి.. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటింపు వంటివాటిని పాటిస్తూ మిమ్మల్ని మీరే కాక, ఇతరులను కూడా అప్రమత్తులను చేయండి అని ఆయన హితవు చెప్పారు. మహారాష్ట్రలో డా.బాలాసాహెబ్ విఖే పాటిల్ ఆటోబయాగ్రఫీని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. […]

'కరోనా వైరస్ ముప్పు ఇంకా పొంచి ఉంది,' ప్రధాని మోదీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 13, 2020 | 5:21 PM

Share

దేశంలో కరోనా వైరస్ ముప్పు ఇంకా పొంచి ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పాండమిక్ అదుపునకు కోవిడ్-19 ప్రొటొకాల్స్ ను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. ఇప్పటికీ చెబుతున్నా,, ఈ వైరస్ ని నిర్లక్ష్యం చేయకండి.. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటింపు వంటివాటిని పాటిస్తూ మిమ్మల్ని మీరే కాక, ఇతరులను కూడా అప్రమత్తులను చేయండి అని ఆయన హితవు చెప్పారు. మహారాష్ట్రలో డా.బాలాసాహెబ్ విఖే పాటిల్ ఆటోబయాగ్రఫీని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. ‘జబ్ తక్ దవాయీ నహీ. తబ్ తక్ దిలాయీ నహీ’ (మందులు లేనంతవరకు ఊరట ఉండదు) అని మోదీ అన్నారు. బాలాసాహెబ్ విఖే పాటిల్ మహోన్నత గుణాలను ఆయన ప్రస్తావించారు.

Follow Us
చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశా.. కాంతారా హీరో ప్రశంసలు
చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశా.. కాంతారా హీరో ప్రశంసలు
థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీ రికార్డులు బద్దలు..
థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీ రికార్డులు బద్దలు..
ఛార్జింగ్‌ ఫుల్‌ అవ్వగానే ఆటోమేటిక్‌ ఆఫ్‌.. మీ ఫోన్‌ సేఫ్‌!
ఛార్జింగ్‌ ఫుల్‌ అవ్వగానే ఆటోమేటిక్‌ ఆఫ్‌.. మీ ఫోన్‌ సేఫ్‌!
వాడు అలా కొడతాడని ఊహించలే.. కాపీ చేసి దెబ్బతిన్న: రిషబ్ పంత్
వాడు అలా కొడతాడని ఊహించలే.. కాపీ చేసి దెబ్బతిన్న: రిషబ్ పంత్
పుచ్చకాయ తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
పుచ్చకాయ తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ఆ ఒక్క పాట నా లైఫ్ మార్చేసింది..
ఆ ఒక్క పాట నా లైఫ్ మార్చేసింది..
పనికిరాని బల్బులను పారేస్తున్నారా?మీ ఇంటిని అందంగా అలంకరించండిలా!
పనికిరాని బల్బులను పారేస్తున్నారా?మీ ఇంటిని అందంగా అలంకరించండిలా!
నోరూరించే లాలిపాప్‌లు.. ఇంట్లోనే క్షణాల్లో ఇలా తయారు చేసుకోండి
నోరూరించే లాలిపాప్‌లు.. ఇంట్లోనే క్షణాల్లో ఇలా తయారు చేసుకోండి
గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఈ రెండు తప్పులు చేయకండి..
గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు ఈ రెండు తప్పులు చేయకండి..
ఒకేసారి బరిలోకి రెండు భారత జట్లు.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్..!
ఒకేసారి బరిలోకి రెండు భారత జట్లు.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్..!