కరోనా అప్‌డేట్స్: దేశవ్యాప్తంగా 87లక్షలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య.. కోలుకున్న 81లక్షల మంది
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 44,263 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం నమోదైన కేసుల సంఖ్య 87,28,180కు చేరింది.

Corona Cases India: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 44,263 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం నమోదైన కేసుల సంఖ్య 87,28,180కు చేరింది. ఇక 24 గంటల్లో 547 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,28,668కు చేరింది. ఇక గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 49,079 మంది కోలుకోగా.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 81,15,580కు చేరింది. ఇక దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 92.97గా ఉండగా.. మొత్తం నమోదైన కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 5.55శాతంగా ఉంది. అలాగే మొత్తం నమోదైన కేసులలో 1.47 శాతానికి మరణాల రేటు తగ్గింది.
Read More:
మరోసారి దాతృత్వం చాటుకున్న షారూక్.. ధన్యావాదాలు చెప్పిన కేరళ ఆరోగ్య మంత్రి
‘పుష్ప’ కోసం విజయశాంతిని సంప్రదించారా.. రాములమ్మ వద్దనడానికి కారణం ఇదేనా..!
44263 new cases report in India547 new deaths report in IndiaCoronaCorona Cases crosses 87 lakhsCorona Cases India