AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ ఫలితాలు.. ‘హగ్ డే’.. బీజేపీపై కాంగ్రెస్ సెటైర్

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓటమిపై కాంగ్రెస్ పార్టీ సెటైరికల్ గా స్పందించింది. వాలెంటైన్స్ డే ముంచుకొస్తున్న  తరుణంలో ‘ కౌగలింతల రోజయిన (హగ్ డే) బుధవారం……… ఒకప్పుడు  పార్లమెంటులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీని ఒక్కసారిగా కౌగిలించుకున్న వీడియోను పార్టీ పోస్ట్ చేసింది. ఇలా ఒకవిధంగా బీజేపీని ఎత్తిపొడిచింది. ‘ ప్రేమని విశ్వసించండి.. ద్వేషాన్ని కాదు’ అన్న కామెంట్ తో కాంగ్రెస్ మళ్ళీ కమలం పార్టీని ‘దువ్వినంత పని ‘ చేసింది. గత […]

ఢిల్లీ ఫలితాలు..  'హగ్ డే'.. బీజేపీపై కాంగ్రెస్ సెటైర్
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 13, 2020 | 10:47 AM

Share

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓటమిపై కాంగ్రెస్ పార్టీ సెటైరికల్ గా స్పందించింది. వాలెంటైన్స్ డే ముంచుకొస్తున్న  తరుణంలో ‘ కౌగలింతల రోజయిన (హగ్ డే) బుధవారం……… ఒకప్పుడు  పార్లమెంటులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీని ఒక్కసారిగా కౌగిలించుకున్న వీడియోను పార్టీ పోస్ట్ చేసింది. ఇలా ఒకవిధంగా బీజేపీని ఎత్తిపొడిచింది. ‘ ప్రేమని విశ్వసించండి.. ద్వేషాన్ని కాదు’ అన్న కామెంట్ తో కాంగ్రెస్ మళ్ళీ కమలం పార్టీని ‘దువ్వినంత పని ‘ చేసింది. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పుడు.. ఇలా ఈ పార్టీ స్పందిస్తే.. ఈ సారి అందుకు విరుధ్ధంగా కమలం ‘వాడిపోవడాన్ని’ అదే  వీడియోలో వెరైటీగా పోస్ట్ చేసింది. ఇక ప్రేమికుల రోజయిన శుక్రవారం ఈ పార్టీ ఎలా, ఏ ఉద్దేశంతో మోడీని, బీజేపీని   ఆట పట్టిస్తుందో చూడాలి. అయితే ఢిల్లీ ఎన్నికల్లో తన ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకునే బదులు.. కాంగ్రెస్ ఈ విధంగా అధికార పార్టీతో ‘దోబూచులాడడాన్ని ‘ సీనియర్ నేతలు దుయ్యబడుతున్నారు.

Follow Us
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..
మగ పిల్లల కోసం శివుడి 14 అద్భుతమైన పేర్లు.. లోతైన అర్థాలు ఇవే!
మగ పిల్లల కోసం శివుడి 14 అద్భుతమైన పేర్లు.. లోతైన అర్థాలు ఇవే!
రాత్రి పూట గోళ్లు కత్తిరించుకోవద్దని పెద్దలు ఎందుకు అంటారు?
రాత్రి పూట గోళ్లు కత్తిరించుకోవద్దని పెద్దలు ఎందుకు అంటారు?
సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు
సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు