ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది: కృష్ణవంశీ
టాలీవుడ్లో తనదైన కథలు, విభిన్నమైన మేకింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చివరిగా ‘రంగమార్తాండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. మరో కొత్త ప్రాజెక్ట్‌ను ఎప్పుడు ప్రకటిస్తారా.? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
