AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయన మరణం దేశానికి తీరని లోటు: ప్రణబ్‌ మృతిపై జగన్ దిగ్భ్రాంతి

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) మృతిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు

ఆయన మరణం దేశానికి తీరని లోటు: ప్రణబ్‌ మృతిపై జగన్ దిగ్భ్రాంతి
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 31, 2020 | 7:00 PM

Share

Pranab Mukherjee death: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) మృతిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అని, సుదీర్ఘ రాజకీయ జీవితంలో సంక్షోభాలను ప్రణబ్‌‌ పరిణితితో పరిష్కరించిన తీరు ఆదర్శణీయమని జగన్ కొనియాడారు. రాష్ట్రపతిగా, కేంద్ర మంత్రిగా ప్రణబ్ దేశానికి ఎంతో సేవలు చేశారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రణబ్‌ కుటుంబానికి జగన్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కాగా మెదడుకు శస్త్ర చికిత్స తరువాత కరోనా కూడా సోకడంతో ప్రణబ్‌ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆయన కోమాలోకి వెళ్లారు. ఆదివారం రాత్రి నుంచి సెప్టిక్ షాక్‌లో ఉన్న ప్రణబ్‌.. ఈ సాయంత్రం కన్నుమూశారు.

Read More:

ఏనుగు విసర్జితాలతో టీ.. గడగడా తాగేసిన అక్షయ్‌

బాబుకు మరో షాక్‌.. వైసీసీలో చేరిన చలమలశెట్టి

Follow Us
అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..
అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ నన్ను చూసి లేచి నిలబడతాడు..
బిజీ లైఫ్‌లో భాగస్వామితో గడిపే టైమ్‌ లేకుండా పోయిందా? ఈ అలవాట్లతో
బిజీ లైఫ్‌లో భాగస్వామితో గడిపే టైమ్‌ లేకుండా పోయిందా? ఈ అలవాట్లతో
కోహ్లీ లాంటి ఫిట్‌నెస్ కోసం.. పిల్లలకు ఇవి పెట్టండి!
కోహ్లీ లాంటి ఫిట్‌నెస్ కోసం.. పిల్లలకు ఇవి పెట్టండి!
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
33 సిక్సర్లు, 44 ఫోర్లు.. 493 పరుగులతో ఎంపీ కొడుకు ఊచకోత
33 సిక్సర్లు, 44 ఫోర్లు.. 493 పరుగులతో ఎంపీ కొడుకు ఊచకోత
ప్రోటోకాల్ పంచాయితీ.. గృహలక్ష్మి లక్కీ డ్రా నుంచి దానం వాకౌట్!
ప్రోటోకాల్ పంచాయితీ.. గృహలక్ష్మి లక్కీ డ్రా నుంచి దానం వాకౌట్!
డీసీ స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే
డీసీ స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే
పైసా ఖర్చు లేకుండా పార్లర్‌ వంటి గ్లో..ఈ ఫేషియల్‌తో ముఖంలో మెరుపు
పైసా ఖర్చు లేకుండా పార్లర్‌ వంటి గ్లో..ఈ ఫేషియల్‌తో ముఖంలో మెరుపు
రైతన్నా.. క్యాప్సికమ్ సాగుతో ఖతర్నాక్ ఆదాయం.. ఈ టిప్స్ పాటిస్తే..
రైతన్నా.. క్యాప్సికమ్ సాగుతో ఖతర్నాక్ ఆదాయం.. ఈ టిప్స్ పాటిస్తే..
ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల సాంగ్ వచ్చేసింది..
ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల సాంగ్ వచ్చేసింది..