CM KCR: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS పోటీ: సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీచేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కేలా ప్రయత్నించాలని కార్యకర్తలకు ఆదేశించారు.

CM KCR: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS పోటీ: సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
Cm Kcr

Updated on: Apr 01, 2023 | 6:38 PM

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీచేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కేలా ప్రయత్నించాలని కార్యకర్తలకు ఆదేశించారు. బీఆర్ఎస్ గెలుపుకోసం కమీటీలు వేస్తామన్న కేసీఆర్.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. త్వరలోనే విదర్భలో భారీ బహిరంగ సభ కూడా పెడదామని తెలిపారు. రైతుల నాయకత్వంతో కలిసి ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..