AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ‘ కన్నా చౌక.. చంద్రయాన్-2 ‘ ! ఫారిన్ మీడియా

ఇస్రో చేబట్టిన ‘ చంద్రయాన్-2 ‘ మిషన్ సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ఓకె ! అయితే అప్పుడే ఈ మిషన్ పై ఫారిన్ మీడియా గొంతు చించుకోవడం ప్రారంభించింది. హాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ ‘ ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ‘ నిర్మాణానికి అయిన టోటల్ బడ్జెట్ కన్నా ఈ మిషన్ ఖర్చు తక్కువేనని కొన్ని పత్రికలు ఎద్దేవా చేస్తే.. మరికొన్ని.. సరిగ్గా 50 ఏళ్ళ క్రితం ‘ అపోలో-2 ‘ వ్యోమగాములు చంద్రునిపైకి సాగించిన […]

' ఎవెంజర్స్ ఎండ్ గేమ్ '  కన్నా చౌక.. చంద్రయాన్-2 ' ! ఫారిన్ మీడియా
Anil kumar poka
|

Updated on: Jul 15, 2019 | 12:04 PM

Share

ఇస్రో చేబట్టిన ‘ చంద్రయాన్-2 ‘ మిషన్ సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ఓకె ! అయితే అప్పుడే ఈ మిషన్ పై ఫారిన్ మీడియా గొంతు చించుకోవడం ప్రారంభించింది. హాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ ‘ ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ‘ నిర్మాణానికి అయిన టోటల్ బడ్జెట్ కన్నా ఈ మిషన్ ఖర్చు తక్కువేనని కొన్ని పత్రికలు ఎద్దేవా చేస్తే.. మరికొన్ని.. సరిగ్గా 50 ఏళ్ళ క్రితం ‘ అపోలో-2 ‘ వ్యోమగాములు చంద్రునిపైకి సాగించిన చరిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేశాయి. చంద్రయాన్-2 మిషన్ కి అయిన మొత్తం వ్యయం 124 మిలియన్ డాలర్లు (దాదాపు వెయ్యి కోట్లు).. ఇందులో లాంచ్ కి 31 మిలియన్ డాలర్లు.. శాటిలైట్ కి 93 మిలియన్ డాలర్లు. కూడా చేరాయి. కానీ ఎవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్ర నిర్మాణానికి అయిన వ్యయం 35.6 కోట్ల డాలర్లని ‘ స్పుత్నిక్ ‘ పేర్కొంది. ఇక ‘ గార్డియన్ ‘ పత్రిక..ప్రతివారూ చంద్రునిపైకే వెళ్లాలనుకుంటున్నారని, ఎందుకీ వృధా ప్రయాస అన్నట్టు తన ఆర్టికల్ లో సెటైర్ వేసింది. తొలి అపోలో చంద్రయాన్ జరిగి 50 సంవత్సరాలు అవుతోంది. అయితే కొన్ని దేశాలు ఇప్పుడీ మిషన్లు నిర్వహించడం వెనుక ఆంతర్యమేమిటని ఈ పత్రిక ప్రశ్నించింది. కొత్త స్పేస్ రేస్ వెనుక ఉద్దేశమేమిటని సందేహాన్ని వ్యక్తం చేసింది.

న్యూయార్క్ టైమ్స్ కూడా దాదాపు ఇదేవిధంగా వ్యాఖ్యానించింది. ఇండియా తన టెక్నాలజీ అడ్వాన్స్ మెంట్ ను చాటుకోవడానికే ఈ ప్రయోగం చేబట్టిందా అని ఈ పత్రిక కూడా డౌట్ వ్యక్తం చేసింది. చైనా ఇదివరకే ఇలాంటి ప్రయోగం చేపట్టిన విషయాన్ని ఈ డైలీ కూడా గుర్తు చేసింది. అమెరికా, నాసా విషయానికి వస్తే.. చంద్రునిపై లాండింగ్ అన్నది పాత మాట.. అని, ఇప్పుడు అంగారక గ్రహం ప్రధానమైనది అని న్యూయార్క్ టైమ్స్ వివరించింది. అమెరికాలోని నేషనల్ పబ్లిక్ రేడియో.. ఇండియాను కాస్త చులకన చేసి కామెంట్ చేస్తూ.. చైనా, ఇండియాతో బాటు ఇజ్రాయెల్, దక్షిణ కొరియా వంటి చిన్న దేశాలు కూడా రోబోటిక్ మిషన్లను చేపడుతున్నాయని, ఇవి తమ టెక్నాలజికల్ బలాన్ని చాటుకుని గ్లోబల్ నేషనలిజం స్థాయికి పెరగాలన్నదే వీటి ఉద్దేశమని విమర్శించింది. భారత తొలి అంగారక ఉపగ్రహానికి పెట్టిన ఖర్చు.. స్పేస్ మూవీ.. ‘ గ్రావిటీ ‘ కి అయిన బడ్జెట్ కన్నా తక్కువేనని వాషింగ్టన్ పోస్ట్ అంచనా వేయడం విశేషం. అమెరికా తన ‘ అపోలో ‘ ప్రోగ్రామ్ కి పెట్టిన వ్యయం 25 బిలియన్ డాలర్లని ఈ డైలీ తెలిపింది.

Follow Us
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
న్యూజిలాండ్ గడ్డపై హిట్‌మ్యాన్ చరిత్ర తిరగరాస్తాడా?
న్యూజిలాండ్ గడ్డపై హిట్‌మ్యాన్ చరిత్ర తిరగరాస్తాడా?
కరువులోనూ కాసుల వర్షం.. ఉల్లి సాగుతో ఏకంగా కోటి సంపాదించిన రైతు..
కరువులోనూ కాసుల వర్షం.. ఉల్లి సాగుతో ఏకంగా కోటి సంపాదించిన రైతు..
వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే
వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?