సుశాంత్ కేసు దర్యాప్తు పూర్తి ? త్వరలో సీబీఐ క్లోజర్ రిపోర్ట్ !

సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు దాదాపు పూర్తి అయింది. త్వరలో తన ఫైనల్ రిపోర్టును పాట్నాలోని సీబీఐ కోర్టుకు సమర్పించనుంది. సుశాంత్ మృతిలో అనుమానించదగినదేమీ లేదని.

సుశాంత్ కేసు దర్యాప్తు పూర్తి ? త్వరలో సీబీఐ క్లోజర్ రిపోర్ట్ !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 15, 2020 | 2:08 PM

సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తు దాదాపు పూర్తి అయింది. త్వరలో తన ఫైనల్ రిపోర్టును పాట్నాలోని సీబీఐ కోర్టుకు సమర్పించనుంది. సుశాంత్ మృతిలో అనుమానించదగినదేమీ లేదని. ఇది ఆత్మహత్యేనని అభిప్రాయపడిన సీబీఐ.. ఈ కేసులో ప్రధానంగా రియా చక్రవర్తిపై వఛ్చిన ఆరోపణల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపే సూచనలున్నాయి. సుశాంత్ ని సూసైడ్ కి ఎవరైనా ప్రేరేపించారా  అన్నదానిపై కార్యాచరణ ప్రణాళికతో ఈ సంస్థ ముందుకు వెళ్లనుందని తెలుస్తోంది. కాగా-తనపై తప్పుడు వాంగ్మూలమిచ్చిన పొరుగింటి మహిళపై చర్యలు తీసుకోవాలని రియా చక్రవర్తి.. సీబీఐని కోరింది. (రియా  బెయిలుపై విడుదలయింది.)

చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి

'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం

ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?

వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..

మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?

ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..

స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో

ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు

దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!

ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే