AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్ ఆఫర్: సెల్‌ఫోన్స్‌ కొంటే.. ఉల్లిపాయలు ఫ్రీ..!

సెల్‌ఫోన్స్ కొంటే.. ఉల్లిపాయలని ఫ్రీగా ఇస్తామంటూ.. ఓ మొబైల్ షాపు మంచి ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు.. పసిడి కన్నా.. ఉల్లి మరింత బరువైంది. దేశవ్యాప్తంగా ఉల్లి దిగుబడి తగ్గిపోవడంతో.. విదేశాల నుంచి దిగుమతి తీసుకుంటున్నా.. సరిపోవడంలేదు. నిన్న పెరిగిన రేట్లతో.. ఉల్లి పాయలను కొనాలంటే.. ఎవరూ ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్‌లోని రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి.. రూ.175లు పలుకుతుంటే.. హోల్‌సెల్‌గా రూ.150లకు దొరుకుతున్నాయి. ఉల్లి కొరత తీవ్రంగా ఉండటంతో.. దేశవ్యాప్తంగా.. ఆనియన్స్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. […]

గుడ్ ఆఫర్: సెల్‌ఫోన్స్‌ కొంటే.. ఉల్లిపాయలు ఫ్రీ..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 06, 2019 | 12:57 PM

Share

సెల్‌ఫోన్స్ కొంటే.. ఉల్లిపాయలని ఫ్రీగా ఇస్తామంటూ.. ఓ మొబైల్ షాపు మంచి ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు.. పసిడి కన్నా.. ఉల్లి మరింత బరువైంది. దేశవ్యాప్తంగా ఉల్లి దిగుబడి తగ్గిపోవడంతో.. విదేశాల నుంచి దిగుమతి తీసుకుంటున్నా.. సరిపోవడంలేదు. నిన్న పెరిగిన రేట్లతో.. ఉల్లి పాయలను కొనాలంటే.. ఎవరూ ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్‌లోని రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి.. రూ.175లు పలుకుతుంటే.. హోల్‌సెల్‌గా రూ.150లకు దొరుకుతున్నాయి. ఉల్లి కొరత తీవ్రంగా ఉండటంతో.. దేశవ్యాప్తంగా.. ఆనియన్స్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.

అయితే.. పెరిగిన ఉల్లి ధరలపై.. చాలా మంది సోషల్ మీడియాలో.. హాస్యాస్పదంగా.. పలు స్కిట్‌లను ట్రోల్ చేస్తున్నారు. అలాగే.. ఇప్పుడు మా షాప్‌లో సెల్‌ఫోన్లను కొంటే.. ఉల్లిపాయలను ఫ్రీగా ఇస్తామంటూ.. యూపీలోని ఓ వ్యక్తి ఆఫర్‌ని ప్రకటించాడు. ప్రస్తుతం ఇది ఫుల్‌గా వైరల్ అవుతోంది. లాగురాబిర్‌లో ఓ సెల్‌ఫోన్ షాప్ యజమాని.. స్మార్ట్ ఫోన్ కొంటే.. కిలో ఉల్లి ఫ్రీ అంటూ బోర్డు పెట్టారు. దీంతో.. సెల్‌ఫోన్స్ కొనుక్కునే వారు చాలా మంది ఆ షాపుకు క్యూ కడుతున్నారు.

Follow Us
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు