AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BS Yediyurappa: రాష్ట్ర ముఖ్యమంత్రిగా యెడియూరప్పే… బీజేపీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్ సింగ్…

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీఎస్‌ యెడియూరప్ప కొనసాగుతారని బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్‌ సింగ్‌ మీడియాతో...

BS Yediyurappa: రాష్ట్ర ముఖ్యమంత్రిగా యెడియూరప్పే... బీజేపీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్ సింగ్...
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 04, 2021 | 5:10 AM

Share

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీఎస్‌ యెడియూరప్ప కొనసాగుతారని బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. కాగా గతకొద్ది రోజులుగా కర్ణాటకలో ప్రభుత్వ పెద్ద మార్పు తప్పదని చర్చలు జోరుగా సాగాయి. అయితే వాటన్నింటికి అరుణ్ సింగ్ చెక్ పెట్టారు. యెడియూరప్ప మన సీఎం అని నేను పలుసార్లు చెప్పాను. ఇక ముందు ఆయన సీఎంగా కొనసాగుతారు. ఆయన సారథ్యంలోనే మేం ముందుకు వెళుతున్నాం. యెడియూరప్ప సొసైటీలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం పట్ల చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలోని ప్రముఖ నేతల్లో ఆయన ఒకరు అని తెలిపారు. పార్టీకి సంబంధించిన అంశాలపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ నేతలను అరుణ్‌ సింగ్‌ కోరారు. ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం చెప్పబోనని అరుణ్‌ సింగ్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎంలు, కేంద్ర మంత్రులను 75 ఏండ్లు పూర్తయిన తర్వాత తప్పించడం అప్రకటిత విధానంగా కొనసాగుతున్నది.

Also Read: రైతుల కష్టాలను పట్టించుకోరా ? మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫైర్, ఇది మొండి సర్కార్ అని వ్యాఖ్య

Follow Us
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?