Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: బీజేపీ ఎంపీలకు విప్ జారీ.. లోక్‌సభకు అందరూ హాజరవ్వాలని సూచించిన అధిష్టానం..

Bharatiya Janata Party: భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ ఎంపీలకు బుధవారం విప్ జారీ చేసింది. బీజేపీ పార్లమెంట్ సభ్యులందరూ ఈ రోజు జరిగే లోక్‌సభకు హాజరుకావాలని.. ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని పార్టీ అదిష్టానం ఆదేశించింది. ఈ మేరకు బీజేపీ..

BJP: బీజేపీ ఎంపీలకు విప్ జారీ.. లోక్‌సభకు అందరూ హాజరవ్వాలని సూచించిన అధిష్టానం..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 10, 2021 | 1:19 PM

Bharatiya Janata Party: భారతీయ జనతా పార్టీ తమ ఎంపీలకు బుధవారం విప్ జారీ చేసింది. మీరంతా ఈ రోజు జరిగే లోక్‌సభ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరుకావాలని.. ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని పార్టీ అదిష్టానం ఆదేశించింది. ఈ మేరకు బీజేపీ.. తమ పార్టీ ఎంపీలకు మూడు లైన్లతో విప్‌ను జారీచేసింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగిన అనంతరం ఈ రోజు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు మద్దతుగా ఎంపీలందరూ సభలో ఉండాలంటూ అధిష్ఠానం ఈ విప్‌ను జారీ చేసి పలు సూచనలు చేసింది. ఎంపీలంతా అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చింది. అయితే ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ప్రసంగించనున్నారు.

Also Read:

ఆజాద్‌ను కాంగ్రెస్ రాజ్యసభకు నామినేట్ చేయకపోతే.. మేం చేస్తాం: కేంద్ర మంత్రి అథవాలే సంచలన వ్యాఖ్యలు

Farm Laws: కనీస మద్దతు ధర ఎప్పుడూ ఉంటుంది.. రైతులు ఉద్యమాన్ని వీడి చర్చకు రావాలి: ప్రధాని మోదీ

రేపటితో ముగుస్తున్న 10th జవాబుపత్రాల మూల్యాంకనం.. ఫలితాల తేదీ ఇదే
రేపటితో ముగుస్తున్న 10th జవాబుపత్రాల మూల్యాంకనం.. ఫలితాల తేదీ ఇదే
వేసవిలో వేడి నీరు తాగాలా వద్దా..! తెలుసుకోండి
వేసవిలో వేడి నీరు తాగాలా వద్దా..! తెలుసుకోండి
ఇన్విటేషన్‌ ఇలా కూడా పంపుతారా?..కొడుకు పెళ్లికి ఈయనేంచేశారంటే?
ఇన్విటేషన్‌ ఇలా కూడా పంపుతారా?..కొడుకు పెళ్లికి ఈయనేంచేశారంటే?
Video: ఇంత టెన్షన్ టైంలో అలాంటి షాటా.. హార్దిక్‌పై రోహిత్ ఫైర్
Video: ఇంత టెన్షన్ టైంలో అలాంటి షాటా.. హార్దిక్‌పై రోహిత్ ఫైర్
రెబల్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..
రెబల్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..
మరొకరి ఉసురు తీసిన లిఫ్ట్.. బంతిని తీసేందుకు వెళ్లి..
మరొకరి ఉసురు తీసిన లిఫ్ట్.. బంతిని తీసేందుకు వెళ్లి..
పొద్దున వెళ్లి సాయంత్రానికి రాగల టూరిస్ట్ ప్లేస్.. ఇదో వండర్
పొద్దున వెళ్లి సాయంత్రానికి రాగల టూరిస్ట్ ప్లేస్.. ఇదో వండర్
ఇలాంటి లక్షణాలున్న వ్యక్తులతో స్నేహం ప్రమాదకరం అంటున్న చాణక్య..
ఇలాంటి లక్షణాలున్న వ్యక్తులతో స్నేహం ప్రమాదకరం అంటున్న చాణక్య..
డగౌట్ నుంచే ఢిల్లీపై మరణ శాసనం.. బ్రహ్మ రాతనే మార్చేసిన రోహిత్
డగౌట్ నుంచే ఢిల్లీపై మరణ శాసనం.. బ్రహ్మ రాతనే మార్చేసిన రోహిత్
ఇక సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులు..
ఇక సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులు..