Punjab CM: సీఎం ఇంటికి రూ.10వేల జరిమాన విధించిన మున్సిపల్‌ శాఖ.. కారణం ఏంటంటే..!

అయితే అలాంటి చలాన్‌ను జారీ చేయలేదని ముఖ్యమంత్రి కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు. సెక్టార్ 2లోని హౌస్ నెం. 7కి ఈ చలాన్ జారీ చేశారని, ఇది ప్రస్తుతం

Punjab CM: సీఎం ఇంటికి రూ.10వేల జరిమాన విధించిన మున్సిపల్‌ శాఖ.. కారణం ఏంటంటే..!
Punjab Cm
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 23, 2022 | 9:29 PM

Punjab CM:  చెత్త పారబోశారంటూ ఓ ముఖ్యమంత్రి ఇంటికే భారీ జరిమానా విధించారు మున్సిపల్‌ శాఖ అధికారులు. ఈ ఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది. చండీగఢ్ లోని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇంటికి చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ జరిమానా విధించింది. సీఆర్పీఎఫ్ బెటాలియన్ డిప్యూటీ సూపరింటిండెంట్ హర్జీందర్ సింగ్ పేరిట రూ.10,000 జరిమానా విధిస్తూ చలాన్ జారీ అయింది. అయితే అలాంటి చలాన్‌ను జారీ చేయలేదని ముఖ్యమంత్రి కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు. సెక్టార్ 2లోని హౌస్ నెం. 7కి ఈ చలాన్ జారీ చేశారని, ఇది ప్రస్తుతం పారామిలటరీ బలగంతో ఉందని చెప్పారు. ముఖ్యమంత్రికి సంబంధం లేదని ప్రతినిధి తెలిపారు.

దీనిపై స్థానిక బీజేపీ కౌన్సిలర్ మహేశిందర్ సింగ్ సిద్దూ స్పందించారు. ముఖ్యమంత్రి నివాసం నుంచి చెత్త పారబోస్తున్నారంటూ స్థానికుల నుంచి ఫిర్యాదు వస్తున్నాయని తెలిపారు. చెత్తను రోడ్డుమీద పారవేయరాదని సీఎం నివాసంలోని వారికి మున్సిపల్ సిబ్బంది ఎన్నో సార్లు చెప్పినా ఫలితం లేదన్నారు. ఈ క్రమంలోనే జారిమాన వేయాల్సి వచ్చిందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?