AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ కాంపెయినర్లు ఎవరంటే ?

బీహార్ ఎన్నికల్లో తమ పార్టీ స్టార్ కాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు అందజేసింది. పార్టీ చీఫ్ సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని  మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, తారిఖ్ అన్వర్, శత్రుఘ్న సిన్హా, రణదీప్ సింగ్ సూర్జేవాలా, తదితరులతో కూడిన మొత్తం 30 మంది పేర్ల లిస్టును సమర్పించింది. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మరికొంతమంది కూడా ఈ జాబితాలో […]

బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్టార్ కాంపెయినర్లు ఎవరంటే ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 11, 2020 | 5:39 PM

Share

బీహార్ ఎన్నికల్లో తమ పార్టీ స్టార్ కాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కు అందజేసింది. పార్టీ చీఫ్ సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని  మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, తారిఖ్ అన్వర్, శత్రుఘ్న సిన్హా, రణదీప్ సింగ్ సూర్జేవాలా, తదితరులతో కూడిన మొత్తం 30 మంది పేర్ల లిస్టును సమర్పించింది. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మరికొంతమంది కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఒక్కో దశలో రెండు ర్యాలీల చొప్పున రాహుల్ మొత్తం ఆరు ర్యాలీల్లో పాల్గొంటారు. ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొదటి విడతలో 15 మంది అభ్యర్థుల లిస్టును విడుదల చేసింది.

Follow Us
Video: హిల్‌ స్టేషన్‌లో సిగ్గుచేటు.. చెత్త ఏరిన విదేశీ యువతి
Video: హిల్‌ స్టేషన్‌లో సిగ్గుచేటు.. చెత్త ఏరిన విదేశీ యువతి
ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు డబుల్ ధమాకా.. పాస్ ధరలు తగ్గాయ్
ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు డబుల్ ధమాకా.. పాస్ ధరలు తగ్గాయ్
దక్షిణ భారతంలో దీపావళి అంటే నరకాసుర వధే.. శ్రీకృష్ణుడి విజయగాథ..
దక్షిణ భారతంలో దీపావళి అంటే నరకాసుర వధే.. శ్రీకృష్ణుడి విజయగాథ..
GTA 6 ఆడాలని ఆశపడ్డాడు.. గేమ్ విడుదలకు ముందే కన్నుమూత!
GTA 6 ఆడాలని ఆశపడ్డాడు.. గేమ్ విడుదలకు ముందే కన్నుమూత!
Video: దుబాయ్‌లో రచ్చ.. పాక్ బాక్సర్ చెంప పగలగొట్టిన భారత ఫైటర్!
Video: దుబాయ్‌లో రచ్చ.. పాక్ బాక్సర్ చెంప పగలగొట్టిన భారత ఫైటర్!
ఆ సినిమా కోసం ఎంతో రిస్క్ చేశా.. ఎంతో తెలుసుకున్నా..
ఆ సినిమా కోసం ఎంతో రిస్క్ చేశా.. ఎంతో తెలుసుకున్నా..
ట్రంప్ ఓటమితో బంగారం ధరల్లో కుదుపు.. ఒక్కరోజే అన్నీ తారుమారు..
ట్రంప్ ఓటమితో బంగారం ధరల్లో కుదుపు.. ఒక్కరోజే అన్నీ తారుమారు..
ఒక్క ఆ దేశంలో తప్ప.. ప్రపంచంలో ఎక్కడైనా విరాట్ కోహ్లీ పరుగుల వరదే
ఒక్క ఆ దేశంలో తప్ప.. ప్రపంచంలో ఎక్కడైనా విరాట్ కోహ్లీ పరుగుల వరదే
మదనపల్లెలో లేడీ డాన్ కోనేటి సులోచన అరెస్ట్.. నకిలీ పత్రాలతో..
మదనపల్లెలో లేడీ డాన్ కోనేటి సులోచన అరెస్ట్.. నకిలీ పత్రాలతో..
అందరూ నవ్వినా వెనక్కి తగ్గలేదు.. ఒంటరిగా పోరాడి గెలిచాడు!
అందరూ నవ్వినా వెనక్కి తగ్గలేదు.. ఒంటరిగా పోరాడి గెలిచాడు!