AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన 30 షాపులు! ఎన్ని కోట్ల నష్టం వాటిల్లిందంటే..?

భువనేశ్వర్‌లోని అతిపెద్ద యూనిట్-I హాత్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 30 దుకాణాలు కాలిపోయాయి, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ప్రాణనష్టం లేదు. మంటలను అదుపు చేయడానికి రెండు గంటలకు పైగా పట్టింది, 11 ఫైర్ ఇంజన్లు, 140 మంది సిబ్బంది పాల్గొన్నారు.

భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన 30 షాపులు! ఎన్ని కోట్ల నష్టం వాటిల్లిందంటే..?
Bhubaneswar Market Fire
SN Pasha
|

Updated on: Oct 22, 2025 | 10:49 PM

Share

భువనేశ్వర్‌లోని అతిపెద్ద రోజువారీ మార్కెట్ అయిన యూనిట్-I హాత్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 దుకాణాలు కాలిపోయాయి, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు దెబ్బతిన్నాయి. అయితే ఈ సంఘటనలో ప్రాణనష్టం లేదా గాయాల గురించి ఎటువంటి నివేదికలు రాలేదు. కాగా ఎగసిపడిన మంటలను అదుపులోకి తీసుకురావడానికి రెండు గంటలకు పైగా పట్టిందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2.20 గంటల ప్రాంతంలో ఒక కిరాణా దుకాణంలో ప్రారంభమైన మంటలు, మండే పదార్థాలు ఉండటం వల్ల సమీపంలోని దుకాణాలకు త్వరగా వ్యాపించాయని ఫైర్ ఆఫీసర్ వెల్లడించారు.

మంటలను అదుపు చేయడానికి 11 ఫైర్‌ ఇంజన్లు, 140 మంది సిబ్బందిని నియమించారు. మధ్యాహ్నం 2.40 గంటల ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందిందని, ఐదు నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. కాగా అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆ హీరోయిన్‏‏తో సినిమా చేయకుండా ఉండాల్సింది.. శేఖర్ కమ్ముల
ఆ హీరోయిన్‏‏తో సినిమా చేయకుండా ఉండాల్సింది.. శేఖర్ కమ్ముల
3వ వన్డేలోనైనా ఆ తోపుకు ఛాన్స్ ఇవ్వండి: అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
3వ వన్డేలోనైనా ఆ తోపుకు ఛాన్స్ ఇవ్వండి: అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆమె అపస్మారక స్థితిలో ఉంటే ఆస్పత్రిలో కూడా చేర్చుకోనన్నారు..
ఆమె అపస్మారక స్థితిలో ఉంటే ఆస్పత్రిలో కూడా చేర్చుకోనన్నారు..
అప్పుడే ఓటీటీలోకి ఉపేంద్ర, శివన్నల బ్లాక్ బస్టర్ మూవీ
అప్పుడే ఓటీటీలోకి ఉపేంద్ర, శివన్నల బ్లాక్ బస్టర్ మూవీ
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
మరో కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. బ్యాంకులకు కీలక ఆదేశాలు..
మరో కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. బ్యాంకులకు కీలక ఆదేశాలు..