AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Army Helicopter Crash: జమ్మూకశ్మీర్‌లో కూలిపోయిన ఆర్మీ హెలికాప్టర్‌

Army Helicopter Crash: జమ్మూకశ్మీర్‌లో ఆర్మీకి చెందిన హెలికాప్టర్‌ కూలిపోయింది. బందిపొరా (Bandipora) జిల్లా గురేజ్‌లో జరిగిన ఈ హెలికాప్టర్‌ ప్రమాదంలో పైలట్‌ మృతి చెందగా,..

Army Helicopter Crash: జమ్మూకశ్మీర్‌లో కూలిపోయిన ఆర్మీ హెలికాప్టర్‌
Subhash Goud
|

Updated on: Mar 11, 2022 | 5:34 PM

Share

Army Helicopter Crash: జమ్మూకశ్మీర్‌లో ఆర్మీకి చెందిన హెలికాప్టర్‌ కూలిపోయింది. బందిపొరా (Bandipora) జిల్లా గురేజ్‌లో జరిగిన ఈ హెలికాప్టర్‌ ప్రమాదంలో పైలట్‌ మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గురేజ్ సెక్టార్‌లో మంచుతో నిండిన బరౌమ్ ప్రాంతంలో శుక్రవారం చీతక్‌ హెలికాప్టర్‌ కూలిందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే అనారోగ్యంతో ఉన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లను తరలించేందుకు ఈ హెలికాప్టర్‌ వెళ్లినట్లు తెలిపారు. మంచుపై ల్యాండింగ్‌ సమయంలో నియంత్రణ కోల్పోయి లయలోకి జారి కూలిపోయిందని అధికారులు వివరించారు. ఈ ప్రమాదంలో పైలట్‌ మరణించగా (Pilot Dies), కో పైలట్‌ (Co-Pilot) తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. కో పైలట్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

ఈ ప్రమాదం సమాచారం అందుకున్న రెస్క్యూ ఆపరేషన్‌ బృందాలను హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. దట్టంగా మంచు అలముకోవడంతో నడుచుకుంటూ వెళ్లిన రెస్క్యూ సిబ్బంది పైలట్‌, కో పైలట్‌ కోసం గాలించినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh: ఐదు పదుల వయసులో ఆవహించిన అనుమాన భూతం.. ఎవరితోనో అఫైర్ ఉందంటూ భార్యను..!

Crypto Fraud: హైదరాబాదీకి సైబర్ నేరగాళ్లు కుచ్చు టోపీ.. క్రిప్టో పెట్టుబడుల పేరుతో దోచేశారు..

Follow Us
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి