Amit Shah summoned: అమిత్‌ షాకు ‌బెంగాల్ ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు.. ఆ రోజున హాజరుకావాలని ఆదేశం

కేంద్ర హోం మంత్రి 'అమిత్‌ షా'కు సమన్లు జారీ చేసింది బెంగాల్‌ ప్రజాప్రతినిధుల కోర్టు. ఈ నెల 22న 10 గంటలకు కోర్టులో వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరుకావాలని  ఆదేశించింది.

Amit Shah summoned: అమిత్‌ షాకు ‌బెంగాల్ ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు.. ఆ రోజున హాజరుకావాలని ఆదేశం
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 19, 2021 | 5:15 PM

Amit Shah summoned:  కేంద్ర హోం మంత్రి ‘అమిత్‌ షా’కు సమన్లు జారీ చేసింది బెంగాల్‌ ప్రజాప్రతినిధుల కోర్టు. ఈ నెల 22న 10 గంటలకు కోర్టులో వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరుకావాలని  ఆదేశించింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) లోని సెక్షన్ 500 కింద పరువు నష్టం ఆరోపణలకు వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా షా హాజరు అవసరమని న్యాయమూర్తి ఆదేశించారు.

తృణమూల్‌ కాంగ్రెస్​ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ వేసిన పరువునష్టం కేసులో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం.  2018 ఆగస్టు 11న కోల్​కతాలో మాయో రోడ్‌లో  బీజేపీ చేపట్టిన ఓ ర్యాలీలో టీఎంసీ ఎంపీ బెనర్జీని కించపరిచేలా అమిత్​ షా వ్యాఖ్యలు చేశారని.. బెనర్జీ లాయర్​ సంజయ్​ బసు ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.

Also Read:

Telangana: మహిళా కూలీలతో కలిసి పాటలు పాడుతూ వరిపొలంలో నాట్లు వేస్తున్న ఈ ఎమ్మెల్యేను గుర్తుపట్టారా..?

ఐడియా అదుర్స్.. మొక్కజొన్న పంటను కాపాడుకోడానికి రైతన్నల క్రేజీ ప్లాన్స్.. ఏం చేస్తున్నారంటే..

క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..
బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చి ఎంత పని చేశాడు...
బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చి ఎంత పని చేశాడు...
ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు
ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు
నువ్వులు తింటే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు ! మతిపోయే లాభాలు..
నువ్వులు తింటే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు ! మతిపోయే లాభాలు..