AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అజయ్ దేవగణ్‌కు సోదర వియోగం

సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌కు సోదర వియోగం కలిగింది. అజయ్ సోదరుడు, బాలీవుడ్ దర్శకుడు అనిల్ దేవగణ్ కన్నుమూశారు. తన సోదరుని మరణంపై...

అజయ్ దేవగణ్‌కు సోదర వియోగం
Rajesh Sharma
|

Updated on: Oct 06, 2020 | 5:30 PM

Share

Ajay Devgan lost his brother Anil Devgan: సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌కు సోదర వియోగం కలిగింది. అజయ్ సోదరుడు, బాలీవుడ్ దర్శకుడు అనిల్ దేవగణ్ కన్నుమూశారు. తన సోదరుని మరణంపై అజయ్ మంగళవారం ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. అనిల్ లేని లోటును తనతోపాటు ఎడీఎఫ్ఎఫ్ సినీ సంస్థకు ఎవరూ పూడ్చలేరని అజయ్ దేవగణ్ ట్వీట్ చేశారు. 45 ఏళ్ళ అనిల్ దేవగణ్.. తన సోదరుడు అజయ్ దేవగణ్ హీరో రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. రాజు చాచా, బ్లాక్ మెయిల్ సినిమాలను తన సోదరుడు అజయ్ హీరోగా నిర్మించి, దర్శకత్వం వహించాడు అనిల్ దేవగణ్. కరోనా వైరస్ ప్రబలిన ప్రస్తుతం తరుణంలో ప్రత్యేకంగా సంస్మరణ సమావేశాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నామని అజయ్ దేవగణ్ తెలిపారు.

అజయ్ దేవగణ్ తండ్రి వీరూ దేవగణ్ బాలీవుడ్‌లో తొలుత ఫైట్ మాస్టర్‌గాను, ఆ తర్వాత దర్శకునిగాను పలు సినిమాలకు పని చేశారు. 1991లో పూల్ అవుర్ కాంటే సినిమా ద్వారా అజయ్ దేవగణ్ హీరోగా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి అతని తమ్ముడు అనిల్ దేవగణ్ బాలీవుడ్‌లోకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నిర్మాణ సంస్థను ప్రారంభించి, తాను దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించాడు.

Also read: తెలంగాణకు వెదర్ వార్నింగ్.. రెండ్రోజులు..!

Also read: అపెక్స్ భేటీలో కీలక నిర్ణయాలు.. షెకావత్ వెల్లడి

Also read: ఢిల్లీలో తెలంగాణ బీజేపీ హల్‌చల్

Also read: Dubbak By-poll: ప్రధాన పార్టీల అభ్యర్థులపై క్లారిటీ

వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం