AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. సర్వీసు రద్దు

అహ్మదాబాద్‌లో తృటిలో మరో విమాన ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం రావడంతో రద్దు చేశారు. టేకాఫ్‌ కంటే ముందే సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. AI-159 విమానాన్ని రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం తరువాత లండన్‌కు వెళ్తున్న తొలి విమానం ఇదే. అయితే సాంకేతిక లోపంతో విమానాన్ని రద్దు చేశారు. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో 279 మంది ప్రాణాలు కోల్పోయారు.

Ravi Kiran
|

Updated on: Jun 17, 2025 | 1:39 PM

Share

అహ్మదాబాద్‌లో తృటిలో మరో విమాన ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం రావడంతో రద్దు చేశారు. టేకాఫ్‌ కంటే ముందే సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. AI-159 విమానాన్ని రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం తరువాత లండన్‌కు వెళ్తున్న తొలి విమానం ఇదే. అయితే సాంకేతిక లోపంతో విమానాన్ని రద్దు చేశారు. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో 279 మంది ప్రాణాలు కోల్పోయారు.

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో 279 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదంలో DNA పరీక్షల ఆధారంగా ఇంకా మృతదేహాల గుర్తింపు ప్రక్రియ జరుగుతూనే ఉంది. అటు.. 12వ తేదీ నుంచి నిలిచిపోయిన అహ్మదాబాద్ -లండన్ సర్వీస్‌కి పేరు మార్చారు. ఇప్పటి వరకూ AI-171గా ఉన్న ఫ్లైట్ పేరు AI-159గా మార్చారు. ఐతే.. ఇవాళ బయలుదేరాల్సిన సర్వీస్‌ రద్దైంది.

Follow Us
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్

తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..