AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెస్ట్‌ బెంగాల్‌లో మళ్లీ ఉద్రిక్తత.. ఈ సారి…

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇన్ని రోజులు పార్టీల పరంగా జరిగిన గొడవలు కాస్తా.. విద్యార్ధి సంఘాలకు పాకాయి. హౌరాలో టీఎంసీ విద్యార్ధి పరిషత్ కార్యకర్తలు, ఏబీవీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపు చేయడానికి అదనపు బలగాలను తరలించారు. తొలుత టీఎంసీ విద్యార్ధి పరిషత్ కార్యకర్తలు తమపై దాడికి దిగారని.. ఏబీవీపీ కార్యకర్తలు […]

వెస్ట్‌ బెంగాల్‌లో మళ్లీ ఉద్రిక్తత.. ఈ సారి...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 29, 2019 | 7:45 PM

Share

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇన్ని రోజులు పార్టీల పరంగా జరిగిన గొడవలు కాస్తా.. విద్యార్ధి సంఘాలకు పాకాయి. హౌరాలో టీఎంసీ విద్యార్ధి పరిషత్ కార్యకర్తలు, ఏబీవీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపు చేయడానికి అదనపు బలగాలను తరలించారు. తొలుత టీఎంసీ విద్యార్ధి పరిషత్ కార్యకర్తలు తమపై దాడికి దిగారని.. ఏబీవీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే కాలేజ్‌లోకి కావాలనే ఏబీవీపీ నేతలు రౌడీలను తీసుకొచ్చారని తృణమూల్ కార్యకర్తలు ఆరోపించారు. గత కొంతకాలంగా వెస్ట్ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు