Chanakya Niti: మృత్యువు కంటే భయంకరమైన పరిస్థితులు ఇవే.. ఇవి ఎదురైతే జీవితం నరకమే!
13 August 2026
Rajashekher
చదువు లేకపోవడం మాత్రమే కాదు.. మంచి, చెడు మధ్య తేడాను గుర్తించలేకపోవడం కూడా అజ్ఞానమే.
అజ్ఞానం లేదా మూర్ఖత్వం
సరైన జ్ఞానం లేకుండా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాన్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు.
తప్పుడు నిర్ణయాలు
జీవితాంతం నేర్చుకునే తత్వాన్ని అలవర్చుకోవాలి. జ్ఞానం ఉన్నప్పుడే మంచి అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోగలుగుతాం.
జ్ఞానం సంపాదించడం అవసరం
యవ్వనంలో కోపం, ఆశ, ఆవేశం, భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి.
యవ్వనం అత్యంత కీలకం
యవ్వనంలో తప్పుడు స్నేహాలు, చెడు అలవాట్లు జీవితాన్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది.
చెడు స్నేహాలు, అలవాట్లకు దూరంగా
భావోద్వేగాలకు లోనుకాకుండా వివేకంతో వ్యవహరించడం ద్వారా జీవితంలో విజయాన్ని సాధించవచ్చు.
ఆత్మనిగ్రహం, క్రమశిక్షణ ముఖ్యం
చాణక్యుడు పేర్కొన్న ‘పరగేహ నివాసం’ అంటే ఇతరుల ఇంట్లో లేదా ఇతరుల సహాయంపై పూర్తిగా ఆధారపడి జీవించడం. ఇది స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవచ్చు.
ఇతరులపై ఆధారపడి జీవించడం
జ్ఞానం, ఆత్మనిగ్రహం, స్వయం సమృద్ధి అనే మూడు లక్షణాలను పెంపొందించుకుంటే జీవితంలోని కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవచ్చని చాణక్య నీతి సూచిస్తుంది.
నిజమైన గౌరవానికి మార్గం
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్