Bihar: వింత శిశువు జననం.. అచ్చం గ్రహాంతరవాసిలా.. ముక్కు ఉండాల్సిన చోట..

బిహార్ రాష్ట్రంలో వింత శిశువు జన్మంచింది. అలీషెర్‌ పూర్‌కు చెందిన రూపాదేవి.. ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లింది. మూడు రోజుల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువు వింత ఆకారంలో ఉండటంతో చూసిన..

Bihar: వింత శిశువు జననం.. అచ్చం గ్రహాంతరవాసిలా.. ముక్కు ఉండాల్సిన చోట..
New Born Baby
Follow us

|

Updated on: Nov 15, 2022 | 10:43 AM

బిహార్ రాష్ట్రంలో వింత శిశువు జన్మంచింది. అలీషెర్‌ పూర్‌కు చెందిన రూపాదేవి.. ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లింది. మూడు రోజుల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువు వింత ఆకారంలో ఉండటంతో చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ శిశువుకు ముక్కు లేదు. ఆ స్థానంలో రెండు పెద్ద కళ్లు మాత్రం ఉన్నాయి. శ్వాస తీసుకోడానికి ముక్కు స్థానంలో కనీసం చిన్న రంద్రం కూడా లేకపోవడంతో వైద్యులు నోటిద్వారా ఆక్సిజన్‌ పైపులు పెట్టి కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. ఈ వింత శిశువును చూసేందుకు జనాలు భారీగా తరలివస్తున్నారు. రకరకాలుగా ప్రచారం ఊపందుకుంది. కొందరు ఈ శిశువును వినయాకుడు అంటుంటే.. మరికొందరు మాత్రం గ్రహాంతరవాసి అంటున్నారు. తల్లిదండ్రుల్లో జన్యుపరమైన లోపాల కారణంగానే ఇలాంటి శిశువులు జన్మిస్తారని వైద్యులు చెబుతున్నారు. క్రోమోజోమ్‌ల లోపాలతో శిశువులు ఇలా అవయవాల లోపాలతో పుడతారని తెలిపారు.

గర్భదారణ సమయంలో తప్పనిసరిగా ఆస్పత్రిలో అవసరమైన పరీక్షలు అన్నీ చేయించుకోవాలి. గ్రామాల్లో చాలా మంది పరీక్షలు చేయించుకోవడం లేదు. సరైన పోషకాహారం కూడా తీసుకోవడం లేదు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం అంగన్​వాడీ, ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఇవి గర్భిణీలు, బాలింతలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాలను నివారించి, ఆరోగ్యవంతమైన శిశు జననాలకు తోడ్పడుతున్నాయి. అయినా కూడా చాలా మంది వాటిని సంప్రదించకుండా ఇంకా పాతకాలపు పద్ధతులనే పాటిస్తుండడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం

మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి

ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..

ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..

ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు

సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో

పొదుపు ఖాతాకు సంబంధించి 19 ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సు యాత్రతో రెండు పార్టీలకు చెక్ పెట్టిన జగన్..!

అన్ని వేళలా దొరికే దివ్యౌషధం.. పడుకునే ముందు ఒక్కటి తింటే..
అన్ని వేళలా దొరికే దివ్యౌషధం.. పడుకునే ముందు ఒక్కటి తింటే..
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!