AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boat Capsizes: సరయు నదిలో పడవ బోల్తా.. 18మంది గల్లంతు.. 3 మృతదేహాలు లభ్యం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..

ఉత్తరప్రదేశ్ సరిహద్దుకు కొద్ది దూరంలో ఉన్న మతియార్ ఘాట్ సమీపంలో పడవలో 24 నుంచి 25 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే పడవ బోల్తా పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పడవ బోల్తా పడడానికి కారణంగా చాలామంది ఒక్కసారిగా పడవలో ఒక వైపుకి చేరుకున్నట్లుగా.. అప్పడు పడవ ఒకవైపుకు ఒరిగిపోవడం  గుర్తించిన వెంటనే అందులో ఉన్నవారు భయంతో ఒకవైపుకు చేరుకున్నారు.

Boat Capsizes: సరయు నదిలో పడవ బోల్తా.. 18మంది గల్లంతు.. 3 మృతదేహాలు లభ్యం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
Boat Capsizes In Bihar
Surya Kala
|

Updated on: Nov 02, 2023 | 7:44 AM

Share

బీహార్ రాజధాని పాట్నాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.  పాట్నాకు పశ్చిమాన 100 కి.మీ దూరంలోని సరన్ జిల్లాలోని సరయు నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది గల్లంతయ్యారు . నీటి ఉధృతికి పడవ బోల్తా పడింది. ఇది చూసిన వెంటనే స్థానికులు స్పందించి.. నదిలో కొట్టుకుని పోతున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ముగ్గురిని రక్షించారు. మిగిలిన వారు కొట్టుకుపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సిబ్బంది రంగంలోకి దిగి.. కొట్టుకుని పోయినవారి కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ముగ్గురు మృతదేహాలను వెలికితీశారు.

మాంఝీ ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకున్న సరన్ జిల్లా మేజిస్ట్రేట్ అమన్ సమీర్, డైవర్లు ఈ మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దుకు కొద్ది దూరంలో ఉన్న మతియార్ ఘాట్ సమీపంలో పడవలో 24 నుంచి 25 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే పడవ బోల్తా పడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

పడవ బోల్తా పడడానికి కారణంగా చాలామంది ఒక్కసారిగా పడవలో ఒక వైపుకి చేరుకున్నట్లుగా.. అప్పడు పడవ ఒకవైపుకు ఒరిగిపోవడం  గుర్తించిన వెంటనే అందులో ఉన్నవారు భయంతో ఒకవైపుకు చేరుకున్నారు. ఇలా అందరూ అకస్మాత్తుగా పడవలో ఓ వైపుకు వెళ్లడంతో పడవ బోల్తా పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అమన్ సమీర్ తెలిపారు. అయితే జనం ఇలా ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యారో తెలియదని తెలిపారు. ఈ రోజు కూడా గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..