Watch: బారికేడ్ వద్ద విధి నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీ కొట్టిన కారు.. వీడియో వైరల్..

ఈ దారుణ ఘటన ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో చోటుచేసుకుంది. అక్టోబర్ 24, 25వ తేదీ మధ్య రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డులో సగ భాగం బారికేడ్ తో కవర్  చేయబడింది. బారికేడ్ల పక్క నుంచి వాహనాలు వెళ్తున్నాయి. అదే సమయంలో బారికేడ్ సమీపంలో డ్యూటీ చేస్తూ నిలిబడి ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపిస్తున్నాడు.

Watch: బారికేడ్ వద్ద విధి నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీ కొట్టిన కారు.. వీడియో వైరల్..
Viral Video
Follow us

|

Updated on: Oct 27, 2023 | 5:28 PM

దేశ రాజధాని ఢిల్లీలో హృదయాన్ని కదిలించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదానికి చెందిన  వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రోడ్డు మధ్యలో బారికేడ్స్ ను ఏర్పాటు చేసి అక్కడ నిల్చుకుని విధులను నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ను కారుతో బలంగా ఢీకొట్టాడు.  నిందితుడు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ దారుణ ఘటన ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో చోటుచేసుకుంది. అక్టోబర్ 24, 25వ తేదీ మధ్య రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డులో సగ భాగం బారికేడ్ తో కవర్  చేయబడింది. బారికేడ్ల పక్క నుంచి వాహనాలు వెళ్తున్నాయి. అదే సమయంలో బారికేడ్ సమీపంలో డ్యూటీ చేస్తూ నిలిబడి ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపిస్తున్నాడు. కానిస్టేబుల్ ఓ కారును ఆపి దాని డ్రైవర్‌ను విచారిస్తున్నాడు. అదే సమయంలో ఒక కారు అతి వేగంగా ముందు నుంచి  వచ్చి.. నిల్చుని ఉన్న కానిస్టేబుల్ ని ఢీకొట్టింది.

ఇవి కూడా చదవండి

ప్రమాదానికి సంబంధించిన వీడియో

కారు ఢీకొనడంతో  ఆ పోలీసు గాలిలోకి ఎగిరి కింద పడ్డాడు. అదే సమయంలో బారికేడ్లను ఢీ కొన్న కారు ముందుకు వెళ్ళింది. అదే సమయంలో రోడ్డుపై ఆగి ఉన్న మరో కారును కారు ఢీ కొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ గాయపడినట్లు సమాచారం.

ఘటనకు కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. అతను మద్యం తాగి కారు నడుపుతున్నాడా.. లేక కొన్ని సాంకేతిక సమస్యలతో కారు అదుపు తప్పిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు.

ఫుటేజీలో కానిస్టేబుల్ని ని కారు ఢీకొట్టడం కనిపిస్తుంది. నిందితుడు ఉద్దేశ్యపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడితే.. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసు అధికారి తెలిపారు. అదే సమయంలో, ఈ సంఘటనకు సంబంధించి గాయపడిన కానిస్టేబుల్ వాగ్మూలం నమోదు చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ కోసం చూస్తున్నారా.? టైటాన్‌ నుంచి
ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ కోసం చూస్తున్నారా.? టైటాన్‌ నుంచి
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ డ్రింక్స్‌తో రోగనిరోధక శక్తి
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ డ్రింక్స్‌తో రోగనిరోధక శక్తి
28 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌... వన్‌ప్లస్‌ కొత్త ఫోన్
28 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌... వన్‌ప్లస్‌ కొత్త ఫోన్
ప్రభాస్ దారిలో టాలీవుడ్ హీరోలు.. ఫార్ములా వర్కవుట్ అయ్యేనా
ప్రభాస్ దారిలో టాలీవుడ్ హీరోలు.. ఫార్ములా వర్కవుట్ అయ్యేనా
ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే చాలు.... మీ వంట గ్యాస్‌ ఆదా అవుతుంది!
ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే చాలు.... మీ వంట గ్యాస్‌ ఆదా అవుతుంది!
క్రాన్బెర్రీస్ ఎప్పుడైనా తిన్నారా? ఈ సమస్యలున్న వారికి దివ్యౌషధం!
క్రాన్బెర్రీస్ ఎప్పుడైనా తిన్నారా? ఈ సమస్యలున్న వారికి దివ్యౌషధం!
ప్రాణంలేని నరాలకు జీవం పోసే 'మ్యాజిక్' మసాలా!
ప్రాణంలేని నరాలకు జీవం పోసే 'మ్యాజిక్' మసాలా!
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
విజయ్ దళపతి ఎత్తుకున్న ఈ చిన్నోడు ఒకప్పటి స్టార్ హీరోయిన్ కొడుకు.
విజయ్ దళపతి ఎత్తుకున్న ఈ చిన్నోడు ఒకప్పటి స్టార్ హీరోయిన్ కొడుకు.
నకిలీ అద్దె రసీదు సమర్పిస్తున్నారా? జాగ్రత్త.. తెలిసిపోతుంది!
నకిలీ అద్దె రసీదు సమర్పిస్తున్నారా? జాగ్రత్త.. తెలిసిపోతుంది!
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
వావ్‌.. చరణ్‌కు అరుదైన గౌరవం.! మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం.
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇక ఏపీలో వానల జాతర.. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
డాబా దగ్గర బస్సు ఆగిందని భోజనానికి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
సద్గురు మహోన్నత సేవ.. ఏకంగా 7500 గ్రామాలకు శ్రీరామరక్ష
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
ఆ సినిమా చేయొద్దని హెచ్చరించారు.! కెరీర్ ఖతమన్నారు..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
పొదల మాటున ఏదో ఆకారం.. కట్ చేస్తే.. మందలోంచి మేకలు మిస్సింగ్..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో.! చెప్పినట్టుగానే రక్త దానం..
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
గుంత తీసి పాతి పెట్టడానికి పక్కా ప్లాన్‌ వేశాడు. వివాహేతర సంబంధం.
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?
జక్కన్న కండీషన్‌ను బ్రేక్ చేసిన మహేష్.! మరి డైరెక్టర్ రియాక్షన్.?