AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చట్టాలా..లేక పిజ్జాలా.. ఏంటలా..?

కేంద్ర ప్రభుత్వ తీరుపై తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ మండి పడ్డారు. పార్లమెంట్‌లో బిల్లులు ఆమోదం పొందుతున్న తీరును తప్పుబట్టారు. మంగళవారం రాజ్య‌స‌భ‌లో ట్రిపుల్ త‌లాక్ బిల్లు ఆమోదం పొందిన వైఖ‌రిని డెరిక్ తీవ్రంగా ఆక్షేపించారు. పార్ల‌మెంట్‌లో బిల్లుల‌ను స‌మీక్షించాల‌ని, కాని ఈసారి స‌భ‌లో హ‌డావుడిగా పాస‌వుతున్నాయ‌ంటూ ట్వీట్ చేశారు. మ‌నమేమైనా పిజ్జాలు డెలివ‌రీ చేస్తున్నామా.. లేక బిల్లుల‌ను పాస్ చేస్తున్నామా అంటూ ప్రశ్నించారు. గత కాంగ్రెస్ పాల‌న‌లో పాసైన బిల్లుల వివరాలు, ఇప్పుడు బీజేపీ […]

చట్టాలా..లేక పిజ్జాలా.. ఏంటలా..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 31, 2019 | 9:55 PM

Share

కేంద్ర ప్రభుత్వ తీరుపై తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ మండి పడ్డారు. పార్లమెంట్‌లో బిల్లులు ఆమోదం పొందుతున్న తీరును తప్పుబట్టారు. మంగళవారం రాజ్య‌స‌భ‌లో ట్రిపుల్ త‌లాక్ బిల్లు ఆమోదం పొందిన వైఖ‌రిని డెరిక్ తీవ్రంగా ఆక్షేపించారు. పార్ల‌మెంట్‌లో బిల్లుల‌ను స‌మీక్షించాల‌ని, కాని ఈసారి స‌భ‌లో హ‌డావుడిగా పాస‌వుతున్నాయ‌ంటూ ట్వీట్ చేశారు. మ‌నమేమైనా పిజ్జాలు డెలివ‌రీ చేస్తున్నామా.. లేక బిల్లుల‌ను పాస్ చేస్తున్నామా అంటూ ప్రశ్నించారు. గత కాంగ్రెస్ పాల‌న‌లో పాసైన బిల్లుల వివరాలు, ఇప్పుడు బీజేపీ పాల‌న‌లో పాసైన బిల్లుల‌ వివరాలకు సంబంధించిన చార్ట్‌ను త‌న ట్వీట్‌లో పోస్టు చేశారు.

Follow Us
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై