చాణక్య నీతి : భర్తకు ఈ లక్షణాలు ఉంటే కుటుంబం నాశనమే

samatha

14 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు, ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది. మఖానా

ఆచార్యచాణక్యుడు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ముఖ్యంగా చాణక్య నీతి అనే పుస్తకాన్ని రచించి దాని ద్వారా నేటి తరం వారికి అనేక విషయాలను ఆయన తెలియజేశారు. మఖానా

చాణక్య నీతి పుస్తకం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అలాగే ఒక వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు ఉంటే కుటుంబం నాశనం అవుతుందో కూడా తెలియజేశాడు. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మఖానా

ఉండకూడని లక్షణాలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

వైవాహిక జీవితంలో ప్రేమను నిలబెట్టుకొని, భార్యభర్తల మధ్య పరస్పర అవగాహన ఉండటం చాలా అవసరం. మఖానా

వైవాహిక జీవితం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

కానీ చాలా మంది భార్య భర్తలు గొడవలు పెట్టుకొని, కుటుంబంలో అశాంతి కారణం అవుతున్నారు. కాగా, ఇప్పుడు మనం ఒక భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండకూడదో తెలుసుకుందాం. మఖానా

ప్రమాదకర లక్షణాలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఏ భర్త అయితే ప్రతి చిన్న విషయానికి కూడా అబద్ధాలు చెబుతుంటాడో, అతను కుటుంబాన్ని సమస్యల్లో నెట్టివేస్తాడంట. మఖానా

అబద్ధాలు చెప్పడం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

 ఏ కారణం లేకుండా భార్యను అనుమానించే అలవాటు ఉంటే, ఆ ఇంట్లో కలహాలతో ఇల్లు నాశనం అవుతుందంట. మఖానా

కలహాలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అలాగే భార్య నుంచి ఏ భర్త అయితే అన్ని విషయాలు దాచే అలవాటు ఉందో, అలాంటి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు.మఖానా

విషయాలను దాచడం