Summer Tips: చర్మానికే కాదు, జుట్టుకు కూడా ఎండలు ప్రమాదమే.. కేశాలను వేసవితాపం నుంచి రక్షించుకోండిలా..

|

May 01, 2023 | 4:02 PM

Summer Tips: వేసవి ఎండలకు కాలమైన మే నెల రానే వచ్చింది. ఫిబ్రవరి నుంచే మండి పోతున్న ఎండలు ఈ నెలలో రెట్టింపు స్థాయిలో పెరిగినా ఆశ్చర్యం లేదు. అయితే చాలా మంది వేసవి కాలంలో చర్మ కోసం మాత్రమే స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు, కానీ జుట్టును పట్టించుకోరు. ఎందుకంటే వేసవి..

Summer Tips: చర్మానికే కాదు, జుట్టుకు కూడా ఎండలు ప్రమాదమే.. కేశాలను వేసవితాపం నుంచి  రక్షించుకోండిలా..
Hair Problems
Follow us on

వేసవి ఎండలకు కాలమైన మే నెల రానే వచ్చింది. ఫిబ్రవరి నుంచే మండి పోతున్న ఎండలు ఈ నెలలో రెట్టింపు స్థాయిలో పెరిగినా ఆశ్చర్యం లేదు. అయితే చాలా మంది వేసవి కాలంలో చర్మ కోసం మాత్రమే స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు, కానీ జుట్టును పట్టించుకోరు. ఎందుకంటే వేసవి ఎండలు చర్మానికి మాత్రమే కాక జుట్టుకు కూడా హాని కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో వేసవి ఎండల బారి నుంచి తప్పించుకునేందుకు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే చాలని నిపుణులు చెబుతున్నారు. వాటి ద్వారా జుట్టు రాలడం, చుండ్రు, పొడిబారిన జుట్టు వంటి కేశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని, ఇంకా వాటిని తలెత్తకుండా కూడా చేయవచ్చని వివరిస్తున్నారు. ఈ క్రమంలో జట్టు సంరక్షణ కోసం వేసవి కాలంలో పాటించవలసిన చిట్కాలేమిటో ఇప్పుడు చూద్దాం..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..