Watch Video: ఇలా తయారయ్యారేంట్రా.. ఫేమస్ కావాలని చింపుకున్న చొక్కతో ఫోజులు.. ట్రోల్స్‌తో ఆడేసుకుంటున్న నెటిజన్లు..

ప్రస్తుత కాలంలో చాాలా మందికి సోషల్ మీడియా ఫీవర్ పట్టేసుకుంది. ఎలా అయితే ఫేమస్ కావాలనే కోరికతో ఏవేవో పాట్లు పడుతున్నారు. వారు చేస్తున్న వింత వింత ప్రయత్నాలను వీడియో తీసి, వాటిని నెట్టింట పోస్ట్ చేసి మరీ ట్రోల్ అవుతున్నారు. ఇలాంటి వీడియోలో సోషల్ మీడియాలో చాలానే..

Watch Video: ఇలా తయారయ్యారేంట్రా.. ఫేమస్ కావాలని చింపుకున్న చొక్కతో ఫోజులు.. ట్రోల్స్‌తో ఆడేసుకుంటున్న నెటిజన్లు..
Trending Model
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 01, 2023 | 1:32 PM

ప్రస్తుత కాలంలో చాాలా మందికి సోషల్ మీడియా ఫీవర్ పట్టేసుకుంది. ఎలా అయితే ఫేమస్ కావాలనే కోరికతో ఏవేవో పాట్లు పడుతున్నారు. వారు చేస్తున్న వింత వింత ప్రయత్నాలను వీడియో తీసి, వాటిని నెట్టింట పోస్ట్ చేసి మరీ ట్రోల్ అవుతున్నారు. ఇలాంటి వీడియోలో సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. తాజాగా ఫేమస్ కావాలని మోడల్ అవతారమెత్తిన యువకుడు తాజాగా నెట్టింట ట్రోల్ అవుతున్నాడు. ఇంకా అతనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియోలో సదరు యువకుడు చినిగిపోయిన కాదు కాదు, చింపేసకున్న షర్ట్ ఒకటి వేసుకుని కెమెరాకు పోజులిచ్చాడు. అతను అలా పోజు ఇస్తున్న క్రమంలో తన వెనుక ‘మోడల్ మోడల్’ సాంగ్ ప్లే అయ్యేలా కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఇక ఈ వీడియోను నెట్టింట షేర్ చేయడంతో నెటిజన్లు అతన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు. ‘ఉర్ఫీ  కా భాయ్ కుల్ఫీ’ అని, ‘పిచ్చొళ్లు బయట తిరగకుండా ఇప్పుడు రీల్స్  చేస్తున్నారు’, ‘ఈ రోజుల్లో మతి స్థిమితం లేనోళ్లు కూడా సరిగ్గా ఉంటున్నారు. వీడు వాళ్ల కంటే పిచ్చోడిలా ఉన్నాడు’ అంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరో నెటిజన్ అయితే ‘నీ బర్త్ డే డ్రెస్ సూపర్’ అంటూ రాసుకొచ్చాడు. ఇంకా ఈ వీడియోను చూసిన నెటిజన్ల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలోనే ఉంది. దీనిని ఇప్పటివరకు 93 లక్షలకు పైగా వీక్షణలు అలాగే, 5 లక్షల 42 వేల లైకులు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే