మీ వంటింట్లో కుక్కర్ ఇలా చిరాకు తెప్పిస్తుందా..? ఇక్కడ కొన్ని సూపర్ చిట్కాలు ఉన్నాయి!

కుక్కర్‌లో వంట చేస్తున్నప్పుడు తరచూ లీకేజీ సమస్యలు కనిపిస్తుంటాయి. కుక్కర్‌ విజీల్‌ వచ్చేప్పుడుడు కుక్కర్ నుండి తరచుగా నీరు బయటకు వస్తుంది. మీ ఇంట్లోని కుక్కర్‌ కూడా ఇలాగే ఇబ్బంది పెడుతున్నట్టయితే..ఇక్కడ ఉన్న చిట్కాలు మీకు సహాయపడతాయి. ప్రెజర్ కుక్కర్ లీకింగ్ సమస్యలను పరిష్కరించడానికి ఇక్క కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే.. కుక్కర్‌లో పప్పులు లేదా అన్నం వండినప్పుడు ఇకపై ఎలాంటి సమస్యలు తలెత్తవు.

Jyothi Gadda

|

Updated on: Nov 12, 2023 | 11:57 AM

కుక్కర్ నుండి నీరు రాకుండా నిరోధించడానికి ఒక చుక్క నూనె వేయండి. దీని వల్ల కుక్కర్ నుండి నీరు కారదు. కుక్కర్‌లో చేసిన ఆహారం కూడా అంటుకోదు. దీంతో మీరు కుక్కర్‌లో చేసిన వంట విడివిడిగా మరింత మృదువుగా ఉంటుంది.

1 / 5
కుక్కర్‌లో నీళ్లు కారుతున్నాయా..?
వంట చేసేటప్పుడు, కుక్కర్‌ విజీల్‌ వచ్చేటప్పుడు తరచూగా కుక్కర్ నుండి నీరు బయటకు వస్తుంది. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే
వంట చేయడానికి ముందు ప్రెషర్ కుక్కర్ విజిల్‌ని చెక్ చేయండి. చాలా సార్లు కుక్కర్ విజిల్‌లో ఆహారం ఇరుక్కుపోతుంది. విజిల్ మురికిగా ఉంటే ఆవిరి బయటకు రాదు.

కుక్కర్‌లో నీళ్లు కారుతున్నాయా..? వంట చేసేటప్పుడు, కుక్కర్‌ విజీల్‌ వచ్చేటప్పుడు తరచూగా కుక్కర్ నుండి నీరు బయటకు వస్తుంది. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వంట చేయడానికి ముందు ప్రెషర్ కుక్కర్ విజిల్‌ని చెక్ చేయండి. చాలా సార్లు కుక్కర్ విజిల్‌లో ఆహారం ఇరుక్కుపోతుంది. విజిల్ మురికిగా ఉంటే ఆవిరి బయటకు రాదు.

2 / 5
ఆధునిక వంటగదిలో ప్రెషర్ కుక్కర్‌ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రజలు ప్రెషర్ కుక్కర్‌లో బియ్యం, పప్పు నుండి కూరగాయల పులావ్ వరకు ప్రతిదీ కుక్కర్‌లోనే వండుతుంటారు. గ్యాస్ ఆదా కాకుండా, రుచి, ఆరోగ్యానికి ఇది చాలా మంచి వంట పద్ధతి. కానీ కొన్నిసార్లు కుక్కర్‌ను ఉపయోగించేటప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్నిసార్లు కుక్కర్‌ విజీల్‌ రాదు.., మరియు కొన్నిసార్లు ఆహారం అతిగా ఉడికిపోతుంది. కొన్ని కొన్ని సార్లు కుక్కర్‌ నుండి ఎక్కువగా నీళ్లు వస్తూ చిరాకు తెప్పిస్తుంది.

3 / 5
సరిపడ నీళ్లు అవసరం..
వంట సమయంలో కుక్కర్‌లో నీళ్లు సరిపడ మాత్రమే పోయాలి. కుక్కర్‌లో నీళ్లు ఎక్కువైతే కూడా విజీల్‌ వచ్చే సమయంలో ఈల శబ్దంతో పాటు నీరు బయటకు వస్తుంది.  అందుకే ఆహారంలో సరైన మోతాదులో నీటిని పోసుకోవాలి.

సరిపడ నీళ్లు అవసరం.. వంట సమయంలో కుక్కర్‌లో నీళ్లు సరిపడ మాత్రమే పోయాలి. కుక్కర్‌లో నీళ్లు ఎక్కువైతే కూడా విజీల్‌ వచ్చే సమయంలో ఈల శబ్దంతో పాటు నీరు బయటకు వస్తుంది. అందుకే ఆహారంలో సరైన మోతాదులో నీటిని పోసుకోవాలి.

4 / 5
రబ్బరును చెక్‌ చేసుకోవాలి..
కుక్కర్‌లో ఆహారాన్ని వండే ముందు రబ్బరును కూడా చెక్‌ చేసుకోవాలి. వంట తరువాత, రబ్బరు చల్లటి నీటిలో లేదా పై ఫ్రీజర్లో పెట్టుకోవటం మంచిది. ఇది వాటిని ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా చేస్తుంది.

రబ్బరును చెక్‌ చేసుకోవాలి.. కుక్కర్‌లో ఆహారాన్ని వండే ముందు రబ్బరును కూడా చెక్‌ చేసుకోవాలి. వంట తరువాత, రబ్బరు చల్లటి నీటిలో లేదా పై ఫ్రీజర్లో పెట్టుకోవటం మంచిది. ఇది వాటిని ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా చేస్తుంది.

5 / 5
Follow us
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్