Health: ఏ కార‌ణం లేకుండా తల తిరుగుతోందా.? కార‌ణాలు ఇవే కావొచ్చు..

త‌ల తిర‌గ‌డం మ‌న‌లో చాలా మందికి స‌ర్వ‌సాధార‌ణంగా ఎదుర‌య్యే స‌మ‌స్యే ఇది. అయితే త‌ల తిర‌గ‌డానికి ఎన్నో కార‌ణాలు ఉంటాయి. కొన్ని సార్లు ఎండ‌లో ఎక్కువ‌గా సేపు తిరిగినా, స‌రైన నిద్ర‌లేక‌పోయినా, స‌రిప‌డ నిద్ర లేక‌పోయినా త‌ల తిర‌డం వంటి స‌మ‌స్య ఎదుర‌వుతుంది. అయితే ఎలాంటి కార‌ణం..

Health: ఏ కార‌ణం లేకుండా తల తిరుగుతోందా.? కార‌ణాలు ఇవే కావొచ్చు..
dizziness
Follow us

|

Updated on: Aug 04, 2024 | 10:23 AM

త‌ల తిర‌గ‌డం మ‌న‌లో చాలా మందికి స‌ర్వ‌సాధార‌ణంగా ఎదుర‌య్యే స‌మ‌స్యే ఇది. అయితే త‌ల తిర‌గ‌డానికి ఎన్నో కార‌ణాలు ఉంటాయి. కొన్ని సార్లు ఎండ‌లో ఎక్కువ‌గా సేపు తిరిగినా, స‌రైన నిద్ర‌లేక‌పోయినా, స‌రిప‌డ నిద్ర లేక‌పోయినా త‌ల తిర‌డం వంటి స‌మ‌స్య ఎదుర‌వుతుంది. అయితే ఎలాంటి కార‌ణం లేకుండా త‌ల తిరుగుతుంటే మీరు కొన్ని ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌టు అర్థం చేసుకోవాలి. ఇంత‌కీ త‌ల తిర‌గ‌డానికి గ‌ల కార‌ణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

* ర‌క్త‌పోటు కార‌ణంగా కూడా త‌ల‌తిరుగుతుంటుంది. ర‌క్త‌పోటు ఎక్కువైనా, త‌క్కువైనా రెండు మైకానికి దారి తీస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ర‌క్త‌పోటులో వ‌చ్చే హెచ్చుత‌గ్గుల కార‌ణంగా శ‌రీరానికి త‌గినంత ఆక్సిజ‌న్ అంద‌దు. దీంతో త‌ల‌నొప్పి, అస్ప‌ష్ట‌మైన చూపు, త‌ల‌దిర‌గ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

* శ‌రీరంలో ఉన్న‌ప‌లంగా షుగ‌ర్ లెల‌వ్స్ పెరిగినా క‌ళ్లు తిరుగుతాయి. దీనిని హైపోగ్లైసీమియా లేదా హైపర్‌గ్లైసీమియా అని పిలుస్తారు. మధుమేహ వ్యాధిగ్రస్తులలో, చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం వ‌ల్ల మైకం వ‌స్తుంది. ఒక్క‌సారిగా చెమ‌ట రావ‌డం, బ‌ల‌హీన‌త‌, ఆక‌లి, చేతులు వ‌ణ‌క‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

* చేవిలో ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా కూడా మైకం క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. దీనిని వెర్టిగో అంటారు. ఇందులో చెవి నొప్పి, వినికిడి లోపం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

* శ‌రీరంలో స‌రిపడ ర‌క్త హీన‌త లేక‌పోయినా మైకం భావ‌న కలుగుతుంది. శ‌రీరంలో ఐర‌న్ లోపించ‌డం వ‌ల్ల క‌ళ్లు తిరిగినట్లు అనిపిస్తుంది. అలాగే అలసట, బలహీనత, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు కూడా దీని ల‌క్ష‌ణాలుగా చెప్పొచ్చు.

* స‌రిప‌డ నీరు తాగ‌క‌పోయినా త‌ల తిరిగిన భావ‌న క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గురైన స‌మ‌యంలో ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

* కొన్ని సంద‌ర్భాల్లో విపరీత‌మైన ఒత్తిడి కూడా త‌ల తిర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అందుకే పైన తెలిపిన ల‌క్ష‌ణాలు ఏవైనా క‌నిపించిన వెంట‌నే ఐద్యుల‌ను సంప్ర‌దించి, సంబంధిత ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారం మేరకు మాత్ర‌మే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచ‌నలు పాటించ‌డ‌మే ఉత్త‌మం.

మ‌రిన్ని లైఫ్ స్టైల్ వార్త‌ల కోసం క్లిక్ చేయండి..

ఏ కార‌ణం లేకుండా తల తిరుగుతోందా.? కార‌ణాలు ఇవే కావొచ్చు..
ఏ కార‌ణం లేకుండా తల తిరుగుతోందా.? కార‌ణాలు ఇవే కావొచ్చు..
IND vs SL: ఐసీసీ కొత్త రూల్ మర్చిపోయిన అంపైర్.. కట్‌చేస్తే..
IND vs SL: ఐసీసీ కొత్త రూల్ మర్చిపోయిన అంపైర్.. కట్‌చేస్తే..
చాక్లెట్‌ ఇస్తానని బాలికను కిడ్నాప్ చేశాడు.. చివరకు ఏం జరిగిందంటే
చాక్లెట్‌ ఇస్తానని బాలికను కిడ్నాప్ చేశాడు.. చివరకు ఏం జరిగిందంటే
హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!
హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!
అత్యంత సాహస ఆధ్యాత్మిక యాత్ర కిన్నౌర్ కైలాష్ యాత్ర గురించి తెలుసా
అత్యంత సాహస ఆధ్యాత్మిక యాత్ర కిన్నౌర్ కైలాష్ యాత్ర గురించి తెలుసా
బాహుబలి సినిమా వివాదం పై స్పందించిన రాజమౌళి.. ఏమన్నారంటే..
బాహుబలి సినిమా వివాదం పై స్పందించిన రాజమౌళి.. ఏమన్నారంటే..
బ్ర‌ష్ చేసేప్పుడు నాలుక‌పై ర‌క్తం వ‌స్తుందా.?
బ్ర‌ష్ చేసేప్పుడు నాలుక‌పై ర‌క్తం వ‌స్తుందా.?
IND vs SL 2nd ODI: రిషబ్ పంత్‌కు ఛాన్స్.. ఆ సీనియర్‌కి మొండిచేయి
IND vs SL 2nd ODI: రిషబ్ పంత్‌కు ఛాన్స్.. ఆ సీనియర్‌కి మొండిచేయి
రాఖీ పండగ రోజున భద్ర నీడ ఎప్పుడు? రాఖీ ఎందుకు కట్టరో తెలుసా..
రాఖీ పండగ రోజున భద్ర నీడ ఎప్పుడు? రాఖీ ఎందుకు కట్టరో తెలుసా..
అప్పుడు టెక్స్‌టైల్‌ ఫ్యాక్టరీలో మేనేజర్.. కానీ ఇప్పుడు
అప్పుడు టెక్స్‌టైల్‌ ఫ్యాక్టరీలో మేనేజర్.. కానీ ఇప్పుడు
హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!
హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!