చికెన్ మటన్‌ను తలదన్నే కొర్రమట్ట చేపల పులుసు.. ఇలా చేస్తే అదిరిపోతది!
ఫిష్ ఫ్రై అంటే ఇష్టం ఎవరికి ఉండదు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఇక చేపలలో అనేక రకాలు ఉంటాయి. అందులో కొర్ర మట్ట చేప చాలా స్పెషల్. దీంతో చేపల పులుసు పెట్టిన, ఫ్రై చేసినా అదిరి పోతుంది. ముఖ్యంగా తెలంగాణ స్టైల్‌లో కొర్రమట్ట చేపల ఫ్రై చేస్తే అదరిపోతుందంట. కాగా, దానిని ఇంటిలోనే సులభంగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
