జలుబు ఉన్నప్పుడు అరటి పండు తినొచ్చా?
samatha
11 November 2026
Pic credit - Pinterest
అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది ఎంతో ఇష్టం అరటి పండును తింటుంటారు.
అరటి పండు
అయితే ప్రతి ఒక్కరూ తప్పకుండా రోజుకు ఒక అరటి పండు తింటారు. కానీ కొంత మంది జలుబ
ు ఉన్నప్పుడు అరటి పండు తినకూడదు అంటారు.
జలుబు
కాగా, ఇప్పుడు మనం అసలు జలుబు ఉన్నప్పుడు అరటి పండు తినవచ్చా? అసలు దీని గురించి నిపుణులు ఏం అంటున్నారో చూద్దాం.
జలుబు ఉన్నప్పుడు తినొచ్చా?
అరటి పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే జలుబు ఉన్నప్పుడు తినకూడదు అని మాత్రం ఎవరూ చెప్పలేదు.
ఆరోగ్యానికి మంచిది
ఎందుకు అంటే? అరటి పండ్లు తింటే జలుబు ఎక్కువ అవుతుంది అని ఎలాంటి శాస్త్రీయ నిరూపణ లేదు. కానీ కొందరికి
ఇది అసౌకర్యంగా అనిపిస్తుంది.
అసౌకర్యంగా ఉండటం
అయితే అరటి పండ్లు బలాన్ని ఇచ్చినా, వీటికి కఫాన్ని పెంచే గుణం ఉంటుంది. అందుకే చాలా మంది దగ్గు జలుబు ఉన్నప్పుడు వీటిని తినరు.
కఫం పెంచే గుణం
ఇక కొంత మంది అయితే చలికాలంలో కూడా అరటి పండ్లు తినడానికి అంతగా ఆసక్తి చూపరు. కానీ చలికాలంలో వీటిని తినవచ్చు.
చలికాలంలో తినడం
కఫం పెంచే స్వభావం అరటి పండ్లలో ఉన్న కారణంగా, జలుబు, దగ్గు ఉన్నప్పుడు తినకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.
కఫం స్వభావం
మరిన్ని వెబ్ స్టోరీస్
పాము కుబుసం కనిపిస్తే అదృష్టమా? దానిని ఇంటికి తెచ్చుకోవాలా?
డబుల్ బెడ్ రూమ్ ఇంటిని నిర్మించే ఈ పక్షి గురించి తెలుసా?
కోటిజన్మల పుణ్యం రావాలా..దీపావళి రోజు ఈ పని చేయండి చాలు!