మందారం పువ్వులు గుత్తులుగా పూయాలంటే ఈ టిప్స్ మీ కోసమే!

samatha

11 November 2026

Pic credit - Pinterest

మందారం పువ్వులు ప్రతి పూజలో ఉపయోగిస్తుంటారు. అందుకే చాలా మంది తమ ఇంటిలో మందారం పువ్వుల మొక్కను నాటుకుంటారు.

మందారం

అయితే కొన్ని సార్లు మందారం మొక్క అంతగా పువ్వులు పూయదు. మరి మీ ఇంటి మొక్క కూడా ఎక్కువగా పూలు పూయడం లేదా?

మందారం మొక్క

మీ కోసమే ఈ సమాచారం, మీ ఇంటిలోని పూల మొక్క చెట్టు నిండు పూలు పూయాలి అంటే ఈ టిప్స్ పాటించాలంట.

చెట్టు నిండా పూలు పూయడం

మందారం మొక్క చెట్టు నిండుగా గుత్తులు గుత్తులుగా పూలు పూయాలి అంటే తప్పకుండా మొక్కకు సూర్యరశ్మి అవసరం.

సూర్యరశ్మి అవసరం

ఈ మొక్కకు కనీసం ఆరు గంటల పాటు ఎండ తగలాలి, అప్పుడే చెట్టు ఎత్తుగా ఎదుగుతూ నిండుగా పూలు పూస్తుంది.

ఆరు గంటలు ఎండ

అరటి తొక్కల లిక్విడ్ మందారం మొక్కకు చాలా అద్భుతంగా పని చేస్తుంది. దీని వలన మొగ్గలు ఎక్కువగా వేసి పూలు పూస్తుంది.

అరటి తొక్కల లిక్విడ్

మొక్క ఎదగడం ఆగిపోయింది అనిపిస్తే తప్పకుండా,  నెలకోసారి మొక్కకు ఆవు పేడ ఎరువు అందిస్తూ ఉండాలి.

మొక్క ఎదగడం ఆగడం

అలాగే మజ్జిగ నీరు ప్రతి రోజూ లేదా రెండు రోజులకు ఒకసారి స్ప్రే చేయడం వలన మొక్క గుత్తులుగా పూలు పూస్తుంది.

మజ్జిగ నీరు