AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?

బిర్యానీ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి చాలా మంది ఎంతో ఇష్టంగా బిర్యానీ తింటారు. ఇక బిర్యానీ అంటే బాస్మతి రైస్, చికెన్ లేదా మటన్ అంతే. అయితే కొంత మందికి బాస్మతి రైస్ తినడం ఇష్టం ఉండదు. మరి అలాంటి వారు బాస్మతి రైస్ లేకుండా బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలి. దానికి కావాల్సిన పదార్థాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 10, 2026 | 3:40 AM

Share
బిర్యానీ బాస్మతితోనే కాకుండా సోనా మైసూరి రైస్‌తో కూడి ప్రిపేర్ చేసుకోవచ్చును. దీని కోసం కావాల్సిన పదార్థాలు : సోనా మైసూరి రైస్ అర కేజీ, ఉల్లిపాయ ముక్కలు తరిగినవి, బిర్యానీ ఆకుల, అనాస పువ్వు, షాజీరా, కారం, ఉప్పు, కొత్తిమీర, పూదీనా, నూనె, గరం మసాలా, ధనియాల పొడి, పెరుగు, నిమ్మకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, చికెన్.

1 / 5
తయారీ విధానంలోకి వెళితే..సోనా మైసూరి బియ్యం  ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు నానబెట్టి పెట్టుకోవడం వలన వీటి గింజలు చాలా పొడవుగా వస్తాయి. అయితే చాలా వరకు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఈ బియ్యం ఉంటాయి కాబట్టి, వీటితో అందరూ సులభంగా తయారు చేసుకోవచ్చును.  ముందుగా తరిగిన ఆనియన్ ముక్కలను వేయించి, బంగారు రంగులో వచ్చాక పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ముందుగా చికెన్ తీసుకొని పూర్తిగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో కారం , ఉప్పు, పసుపు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసరం, గరం మసాలా, ధనియాల పొడి , వేయించి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అన్నీ వేసి మంచిగా కలిపి  పక్కన పెట్టుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసి దాదాపు పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు రైస్ వండుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన బియ్యంతో.. దీని కోసం స్టవ్ ఆన్ చేసి అందులో పచ్చి మిర్చి, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు, ఆనియన్స్ అన్నీ వేసి వేయించుకోవాలి. తర్వాత దానికి బియ్యానికి సరిపడ నీళ్లు పోసి నీళ్లు బాగా మరగనివ్వాలి. తర్వాత అందులో రైస్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికే క్రమంలో పక్కన స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. నూనె పోసి, బిర్యానీ ఆకు, లవంగాలు, అనాస పువ్వు, ఆనియన్స్, పసుపు, అన్నీ వేసి వేయించుకున్నాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసి ఉడికించుకోవాలి.

4 / 5
చికెన్ బాగా ఉడికి, చిక్కటి గ్రేవీ రావాలి. ఈ సమయంలో మనం పక్కన ఉన్న రైస్ 70 శాతం ఉడికిందో చూసుకోవాలి. అలా ఉడికినట్లు అయితే, ఈ చికెన్ గ్రేవీలో రైస్ వేయాలి. తర్వాత దాని పై నుంచి కొత్తిమీర, వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసి మరో పావు గంట ఉడికించుకోవాలి. అంతే బాస్మతి రైస్ లేకుండా, సోనా మైసూరి రైస్‌తో బిర్యానీ రెడీ.

5 / 5
Follow Us
బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?
బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?
నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే

బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!

ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు

పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి

ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !

అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ

బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..

51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!