ఏ కూరల్లో పచ్చి మిర్చి వేయకూడదో తెలుసా?
Samatha
9 July 2026
కూరల్లో పచ్చి మిర్చి వేయడం అనేది చాలా వరకు కామన్. అయితే కొన్ని రకం కూరల్లో అస్సలే
దీనిని వేయకూడదంట.
పచ్చి మిర్చి
కాగా, ఇప్పుడు మనం అసలు ఎలాంటి కూరల్లో పచ్చి మిర్చి వేయకూడదో, వివరంగా తెలుసుకుందాం.
కూరల్లో
పప్పుకూరల్లో ముఖ్యంగా కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు వంటి వాటిలో పచ్చి మిర్చి కంటే
, ఎండు మిర్చీ వేసి పోపు పెట్టడం వలన కర్రీలు మంచి రుచిని ఇస్తాయి.
పప్పు కూరల్లో
అదేవిధంగా, పెరుగు, చల్ల చారు, వంటి కర్రీలు వండిన కూడా అస్సలే వీటిలో పచ్చి మిర్చి వాడకూడదు అంట.
పెరుగు, చల్లచారు
అంతే కాకుండా తియ్యటి కూరలు వండినా కూడా అందులో చాలా వరకు పచ్చి మిర్చి వాడకపోవడమే మంచిది అంటున్నా
రు నిపుణులు.
తియ్యటి కూరలు
బీరకాయ కూర, అరటికాయ కూరల్లో కూడా కారం కంటే, పచ్చి మిర్చి వేసుకోవడమే చాలా వరకు మంచిది. ఇదే రుచిని పెంచుతుంద
ి.
బీరకాయ, అరటి కాయ
అంతే కాకుండా పాల కూర, మెంతి కూర, తోట కూరల్లో కూడా పచ్చి మిర్చి వేసుకోకూడదు. ఇది వేడి పెంచడమే కాకుండా, రుచి క
ూడా మారిపోతుంది.
ఆకు కూరలు
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి
ఆకు కూరలు
మరిన్ని వెబ్ స్టోరీస్
బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే!
ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే!
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?