ఎంత దూరం ఉంటే అంత మంచిది.. వీరికి మెంతి నీరు ప్రమాదకరం!

Samatha

9 July 2026

మెంతి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా తాగుతుంటారు.

మెంతి నీరు

అయితే మెంతి నీరు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవారు అస్సలే తాగకూడదంట. వారు ఎవరో చూద్దాం.

అనారోగ్య సమస్యలు

మెంతి నీరు గర్భిణీలు, గర్భాశయ సమస్యలు ఉన్నవారు అస్సలే తాగకూడదు. ఇది చాలా సమస్యలకు కారణం అవుతుంది.

గర్భిణీ సమస్యలు

అదే విధంగా బ్లడ్ షుగర్ ఉన్న వారు , ఇప్పటికే షుగర్ మందులు వాడుతున్న వారు అస్సలే మెంతి నీరు తాగకూడదంట.

బ్లడ్ షుగర్

అంతే కాకుండా లో బీపీ ఉన్నవారు కూడా అస్సలే మెంతి నీరు తాగకూడదు. ఇది నీరసం వంటి సమస్యలకు కారణం అవుతుంది.

బీపీ సమస్యలు

అలర్జీ సమస్యలతో బాధపడే వారు  కూడా అస్సలే మెంతి నీరు ఎక్కువగా తాగకూడదు.  ఇది నీరసం, వికారం వంటి సమస్యలకు కారణం అవుతాయి.

అలర్జీ సమస్యలు

థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారు కూడా అస్సలే మెంతి నీరు తాగకూడదు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

థైరాయిడ్ సమస్యలు

జీర్ణవ్యవస్థ సమస్యలతో బాధపడే వారు అలాగే, చిన్న పిల్లలకు కూడా మెంతి నీరు తాగించడం అస్సలే మంచిది కాదు.

జీర్ణవ్యవస్థ