AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!

బాబా వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె తన అంచనాల ద్వారా అనేక విషయాలను తెలియజేయడం జరిగింది. బాబా వంగా అసలు పేరు వాంగెలియా పాండేవా గుష్టెరోవా, ఈమె చిన్నతనంలోనే తుఫాను కారణంగా తన కంటి చూపును పొగొట్టుకుంది. అప్పటి నుంచి భవిష్యత్తును చదవడం తెలియజేయడం జేసింది. ముఖ్యంగా తన అంచనాల ద్వారా ప్రపంచంలో జరిగే అనే సంఘటనల గురించి తెలియజేసింది

Samatha J
|

Updated on: Jul 10, 2026 | 2:48 AM

Share
బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం, ఆమె తెలియజేసినవి చాలా వరకు నిజం అయ్యాయి. దీంతో బాబా వంగా జ్యోస్యం పై ప్రజలకు ఆసక్తి ఏర్పడింది. అయితే ఈమె ఆగస్టు నెలలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందని తెలియజేయడం జరిగింది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

1 / 5
మేష రాశి :మేష రాశి వారికి ఆగస్టు నెలలో చాలా వరకు పనులు పూర్తి అవుతాయి. అంతే కాకుండా ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో తీర్థ యాత్రలు చేసే ఛాన్స్ ఉంది. ఇది మీకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసిక పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది

2 / 5
కుంభ రాశి :కుంభ రాశి వారికి కూడా ఇది అనేక లాభాలు తీసుకొస్తుంది. ఆగస్టు నెలలో ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందంట. ఆదాయం డబుల్ అవుతుంది. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు.

3 / 5
తల రాశి : తుల రాశి వారికి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల బాధలతో సతమతం అవుతున్నారో, వారు ఈ సమయంలో చాలా ఆనందంగా గడుపుతారు. పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. అంతే కాకుండా అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది. ఆదాయం కూడా చాలా వరకు డబుల్ అవుతుంది

4 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఎప్పుడూ రాని గుర్తింపు సమయంలో వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నింట్లో అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదాయం త్రిబుల్ అవుతుంది. అంతే కాకుండా అనుకున్న పనులు అన్నీ కూడా చాలా వరకు పూర్తి చేసుకుంటారు. ఇది వారికి చాలా బెస్ట్ సమయం.

5 / 5
Follow Us