పచ్చి ఉల్లి ఇలా తీసుకుంటే ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.. మధుమేహం కూడా కంట్రోల్ 

Prasanna Yadla

 09 July  2026

Pic credit - Pinterest

ఉల్లిపాయను మన అన్ని కూరల్లో వేసుకుని తింటాము. ఎందుకంటే, ఇది తిన్న వెంటనే అరిగిపోతోంది 

ఉల్లిపాయ

దీనిని తీసుకుంటే మన శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 శరీరానికి ఎన్నో లాభాలు

దీనిని ఆహారంలో దీనిని  తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. 

కావాల్సిన పోషకాలు 

ఇంకా ఈ ఉల్లిపాయలో ఉండే కొన్ని సమ్మేళనాలు శరీర కణాలను ఒత్తిడి నుంచి కాపాడతాయి

 ఒత్తిడి నుంచి కాపాడతాయి

ఇంకా దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరస్తుంది దీనిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోండి 

 జీర్ణక్రియ పనితీరు

ఇంకా పచ్చి ఉల్లిపాయను మీరు సలాడ్లు, రాయితాగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది

 సలాడ్లు, రాయితాగా

మధుమేహం ఉన్నవారు కూడా దీనిని పచ్చిగా తీసుకుంటే మంచిది, కానీ కొంతవరకు ఇది తగ్గుతుంది 

మధుమేహం

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్