AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilajit Benefits: అన్ని రోగాలను తగ్గించే అద్భుతమైన ఔషధం ఇదే.. డోంట్ మిస్!

ప్రస్తుతం చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఎవరికి కదిలించినా.. ఏదో ఒక అనారోగ్య సమస్య గురించి చెబుతున్నారు. ఈ అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి వివిధ రకాల మందులను ఉపయోగిస్తున్నారు. అయితే వీటి వల్ల ఉపశమనం పొందినా.. భవిష్యత్తులో మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతున్నారు. అయితే వీటన్నింటికి బదులు.. ఒకే ఒక పదార్థాన్ని వాడితే సరిపోతుంది. ఈ ఒక్క పదార్థమే అనేక అనారోగ్య సమస్యలకు చెక్..

Shilajit Benefits: అన్ని రోగాలను తగ్గించే అద్భుతమైన ఔషధం ఇదే.. డోంట్ మిస్!
Shilajit
Chinni Enni
|

Updated on: Mar 11, 2024 | 4:37 PM

Share

ప్రస్తుతం చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఎవరికి కదిలించినా.. ఏదో ఒక అనారోగ్య సమస్య గురించి చెబుతున్నారు. ఈ అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి వివిధ రకాల మందులను ఉపయోగిస్తున్నారు. అయితే వీటి వల్ల ఉపశమనం పొందినా.. భవిష్యత్తులో మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతున్నారు. అయితే వీటన్నింటికి బదులు.. ఒకే ఒక పదార్థాన్ని వాడితే సరిపోతుంది. ఈ ఒక్క పదార్థమే అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. అదే శిలాజిత్. దీన్ని వాడటం వల్ల శరీరంలోని అవయవాలకు వచ్చే రకాల అనారోగ్య సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. దీన్ని మొదటి సారి తీసుకుంటే శరీరంలో వచ్చే అనేక మార్పులు మీరు గమనించవచ్చు. మరి శిలాజిత్ తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

1. శిలాజిత్‌లో 85కు పైగా పోషకాలు ఉంటాయి. ఇందులో పుల్విక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని సులభంగా చేరుతుంది.

2. శిలాజిత్‌ను పర్వతాల జిగురుగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా హిమాలయ పర్వతాల్లో లభ్యమవుతుంది. ఈ శిలా జిత్‌ను శుభ్రం చేసి.. మార్కెట్లో లిక్విడ్‌గా, ట్యాబ్లెట్స్‌‌గా అమ్ముతున్నారు.

ఇవి కూడా చదవండి

3. శిలాజిత్‌ని తీసుకోవడం వల్ల.. శరీరంలోని ఏడు ధాతువులపై చక్కగా పని చేస్తుంది. అయితే దీన్ని ఎక్కువగా మనం లిక్విడ్ రూపంలో మాత్రమే ఉపయోగిస్తేనే మంచిది.

4. శిలాజిత్‌‌ను పెద్దవాళ్లు 150 నుంచి 200 మిల్లీ గ్రాములే తీసుకోవాలి. గోరు వెచ్చటి నీటిలో లేదా పాలల్లో కలిపి తీసుకోవచ్చు. అలాగే 18 సంవత్సరాలు.. లోపు ఉన్నవారు పైన చెప్పిన మోతాదులో సగం మాత్రమే తీసుకోవాలి.

5. శిలాజిత్‌ను అస్సలు నీటిలో మరిగించకూడదు. కేవలం గోరు వెచ్చటి నీటిలో మాత్రమే కలిపి తీసుకోవాలి. అదే విధంగా ఆల్కహాల్ తీసుకున్న వారు.. మూడు గంటల తర్వాత మాత్రమే తీసుకోవాలి.

6. అదే విధంగా ప్రెగ్నెంట్ లేడీస్, 12 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు.. జ్వరం, హైబీపీ, షుగర్, గుండె సమస్యలు ఉన్నవారు శిలాజిత్‌ను అస్సలు తీసుకోకూడదు.

7. శిలాజిత్‌కు వేడి చేసే గుణం ఉంది. కాబట్టి చలికాలంలో ఎక్కువగా, ఎండా కాలంలో చాలా తక్కువగా తీసుకోవాలి.

8. శిలాజిత్‌ను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. రోగ నిరోధక శఖ్తి కూడా పెరుగుతుంది. గాయాలు త్వరగా మానతాయి. అలాగే నీరసం, బలహీనత వంటి సమస్యలు దరి చేరవు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..