AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Get Rid of Dark Circles: డార్క్ సర్కిల్స్‌‌తో ఇబ్బందిగా ఉందా.. ఇలా పోగొట్టండి..

ప్రస్తుత కాలంలో చాలా మందని ఇబ్బంది పెట్టే చర్మ సమస్యల్లో డార్క్ సర్కిల్స్ కూడా ఒకటి. డెస్క్ జాబ్స్ చేసేవారు, సెల్ ఫోన్స్, టీవీ, ల్యాప్స్ ట్యాప్స్ ఎక్కువగా చూడటం వల్ల డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అలాగే నిద్ర సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇతర కారణాల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. డార్క్ సర్కిల్స్‌ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నిద్ర లేమి సమస్య ఒకటి అయితే.. జన్యు సంబంధిత కారణాల వల్ల..

Chinni Enni
|

Updated on: Mar 11, 2024 | 5:09 PM

Share
ప్రస్తుత కాలంలో చాలా మందని ఇబ్బంది పెట్టే చర్మ సమస్యల్లో డార్క్ సర్కిల్స్ కూడా ఒకటి. డెస్క్ జాబ్స్ చేసేవారు, సెల్ ఫోన్స్, టీవీ, ల్యాప్స్ ట్యాప్స్ ఎక్కువగా చూడటం వల్ల డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అలాగే నిద్ర సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇతర కారణాల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.

1 / 5
డార్క్ సర్కిల్స్‌ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నిద్ర లేమి సమస్య ఒకటి అయితే.. జన్యు సంబంధిత కారణాల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి. అలాగే పోషకాహార లోపం వల్ల కూడా డార్క్ సర్కిల్స్‌కు దారి తీయవచ్చు.

2 / 5
ఇప్పుడున్న బిజీ లైఫ్‌ కారణంగా ఒత్తిడిని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఒత్తిడి వల్ల కూడా చర్మం కలర్ మారడమే కాకుండా.. డార్క్ సర్కిల్స్ రావచ్చు.  అలర్జీ సమస్యల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. అలాగే విటమిన్లు సి, ఇ, బి12, ఐరన్ డార్క్ సర్కిల్స్ నివారణకు హెల్ప్ చేస్తాయి. అలాగే నీటిని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

4 / 5
డార్క్ సర్కిల్స్ ఉన్నవారు సన్ స్క్రీన్ ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బంగాళ దుంప ముక్కల్ని కట్చేసి.. కళ్లపై ఓ పది నిమిషాల పాటు ఉంచండి. అలాగే టీ బ్యాగ్స్, ఐస్ ముక్కలు ఉంచడం, కలబంద గుజ్జు రాసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..