Palm Jaggery: దివ్య ఔషధంలా పని చేసే తాటి బెల్లం.. క్యాన్సర్ రాకుండా చేస్తుంది..

ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు రోజురోజుకూ ఎక్కువై పోతున్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల రోగాలు, వ్యాధులు ఎటాక్ చేస్తున్నాయి. అంతేకాకుండా పోషకాలు ఉన్న ఆహారాలు కూడా తీసుకుంటూ ఉండాలి. కానీ పెద్దగా ఎవరూ వీటిని తినడం మానేశారు. రసాయనాలు ఎక్కువగా వేసి పంటలను పండించడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వాడే ప్రతీది కూడా ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. చక్కెర పదార్థాలను కూడా ఎక్కువగా..

Palm Jaggery: దివ్య ఔషధంలా పని చేసే తాటి బెల్లం.. క్యాన్సర్ రాకుండా చేస్తుంది..
Palm Jaggery
Follow us

|

Updated on: Aug 30, 2024 | 6:23 PM

ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు రోజురోజుకూ ఎక్కువై పోతున్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల రోగాలు, వ్యాధులు ఎటాక్ చేస్తున్నాయి. అంతేకాకుండా పోషకాలు ఉన్న ఆహారాలు కూడా తీసుకుంటూ ఉండాలి. కానీ పెద్దగా ఎవరూ వీటిని తినడం మానేశారు. రసాయనాలు ఎక్కువగా వేసి పంటలను పండించడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వాడే ప్రతీది కూడా ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. చక్కెర పదార్థాలను కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. చక్కెరకు బదులుగా తాటి బెల్లం తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తాటి బెల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మరి ఇది తినడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

పేగులను శుభ్ర పరుస్తుంది:

తాటి బెల్లం తినడం వల్ల పేగులు అనేవి శుభ్రంగా క్లీన్ అవుతాయి. పేగుల్లో ఉండే మలిన పదార్థాలు, విష పదార్థాలు అనేవి బయటకు పోతాయి. శ్వాస కోశ, ఆహార గొట్టం, చిన్న పేగు, పెద్ద పేగులో ఉండే విషాలను బయటకు పంపిస్తుంది. పేగు క్యాన్సర్ అనేది రాకుండా అడ్డుకుంటుంది. అలాగే మలబద్ధక సమస్య కూడా ఉండదు.

మై గ్రెయిన్ తగ్గుతుంది:

గోరు వెచ్చటి నీటిలో తాటి బెల్లం కలుపుకుని తాగడం వల్ల తల నొప్పి, మై గ్రెయిన్ తలనొప్పి, జలుబు, దగ్గు వంటివి కంట్రోల్ అవుతాయి. శ్వాస కోశ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

నెలసరి నొప్పులు తగ్గుతాయి:

మహిళలు ప్రతి రోజూ కొద్దిగా తాటి బెల్లం తినడం వల్ల నెలసరి సమస్యలు అనేవి తగ్గుతాయి. పీరియడ్స్‌లో సమస్యలు వచ్చే వారు తాటి బెల్లం తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇది తినడం వల్ల బాడీలో ఎండార్ఫిన్‌లు రిలీజ్ అవుతాయి. ఇవి శరీరానికి విశ్రాంతిని స్థాయిని పెంచి.. తిమ్మిరి, కడుపు నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది.

ఎముకలు బలంగా ఉంటాయి:

తాటి బెల్లంలో క్యాల్షియం, పొటాషియం, భాస్వరం ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇవి ఎముకలను బలంగా, దృఢంగా ఉండేలా చేస్తాయి. ఎముకల బలహీనత నుంచి రక్షిస్తాయి. అంతే కాకుండా ఇనుము, మెగ్నీషియం అనేవి ఎక్కువగా లభిస్తాయి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచతాయి. రక్త హీనత లేకుండా చేస్తాయి. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొంప ముంచిన సెల్ఫీ మోజు.. రెప్పపాటులో..!
కొంప ముంచిన సెల్ఫీ మోజు.. రెప్పపాటులో..!
దివ్య ఔషధంలా పని చేసే తాటి బెల్లం.. క్యాన్సర్ రాకుండా చేస్తుంది..
దివ్య ఔషధంలా పని చేసే తాటి బెల్లం.. క్యాన్సర్ రాకుండా చేస్తుంది..
రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు..
తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు..
పారిస్ పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన ప్రీతీ పాల్
పారిస్ పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన ప్రీతీ పాల్
కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్నాడు.. కట్ చేస్తే అద్దెంటికి షిఫ్ట్..
కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్నాడు.. కట్ చేస్తే అద్దెంటికి షిఫ్ట్..
నాన్‌స్టిక్‌ పాత్రల్లో వంట చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదా?
నాన్‌స్టిక్‌ పాత్రల్లో వంట చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదా?
ఫాస్టాగ్‌కు బైబై.. ఇకపై కొత్త పద్ధతిలో టోల్ వసూలు..
ఫాస్టాగ్‌కు బైబై.. ఇకపై కొత్త పద్ధతిలో టోల్ వసూలు..
సడెన్ సర్ఫ్‌ప్రైజ్ ఇచ్చిన మాజీ మంత్రి ఆర్కే రోజా..!
సడెన్ సర్ఫ్‌ప్రైజ్ ఇచ్చిన మాజీ మంత్రి ఆర్కే రోజా..!
ద్యావుడా.! చిన్నప్పుడు బబ్లీగా.. ఇప్పుడేమో అందాల అటామ్ బాంబ్‌
ద్యావుడా.! చిన్నప్పుడు బబ్లీగా.. ఇప్పుడేమో అందాల అటామ్ బాంబ్‌
రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
రాజమౌళి నా అవసరం లేదన్నారు.! నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు..
తింటే అరగదు.. వదిలేస్తే ప్రాణం నిలవదు! చిన్నారి ప్రాణం ఖరీదు..
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
మీ ఆధార్‌ని ఇతరులు వినియోగిస్తున్నారా.? తెలుసుకోండి ఇలా.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
చికెన్‌తో పాటు పెరుగు తింటున్నారా? జాగ్రత్త.. ఇది మీ కోసమే.!
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!
హిట్టా.? ఫట్టా.? నాని సరిపోదా శనివారం మూవీకి షాకింగ్ రివ్యూ.!
పుట్టిన రోజున రామ చిలుకలకు పసందైన విందు..
పుట్టిన రోజున రామ చిలుకలకు పసందైన విందు..
'కల్కిగా నేచురల్ స్టార్' ఫ్లోలో.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నాని
'కల్కిగా నేచురల్ స్టార్' ఫ్లోలో.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నాని
బన్నీ నెక్స్ట్ మూవీ పై త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్
బన్నీ నెక్స్ట్ మూవీ పై త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్
సేమ్‌.. టు... సేమ్‌.. బట్ డిఫరెంట్ బన్నీని ఫాలో అవుతున్న నాని
సేమ్‌.. టు... సేమ్‌.. బట్ డిఫరెంట్ బన్నీని ఫాలో అవుతున్న నాని