యోగా చేసిన తర్వాత తప్పక తీసుకోవాల్సిన డ్రింక్ ఇదే !
Samatha
20 June 2026
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించుకుంటారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం
యోగా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. మానసికంగా, శారీరకంగా ఇది ఎంతో మేలు చేస్తుంది. ఒత్తిడిని తగ్గి
స్తుంది.
ఆరోగ్యం
ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ యోగా చేస్తుంటారు. అంతే కాకుండా అందరూ కూడా ఆరోగ్యం కోసం తప్పకుండా యోగా చేయాలి అని
చెబుతుంటారు
ప్రతి యోగా దినోత్సం
యోగా చేయడం ఎంత ముఖ్యమూ, దాని తర్వాత తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం, బలం, ఇమ్యూనిటీని ఇచ్చే ఆహారం తీసుకోవాలి అంటారు.
ఇమ్యూనిటీ
మరీ ముఖ్యంగా ఈ డ్రింక్ యోగా చేసిన తర్వాత తాగడం చాలా మంచిదంట. అది ఏమిటంటే? వెజిటేబుల్ ఓట్ మిల్క్.
వెజిటేబుల్ ఓట్ మిల్స్
ఇందులో ఫైబర్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
ఫైబర్ విటమిన్స్
దీనిని తీసుకోవడం వలన అలసట నుంచి బయటపడటమే కాకుండా, కడుపు నిండిన భావన కలిగిస్తుంది. బరువు ని
యంత్రిస్తుంది
అలసట
శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది. కండరాల బలోపేతానికి దోహద పడుతుంది. అందుకే యోగా చేసిన తర్వా
త దీనిని తాగాలంట.
కండరాల బలోపేతం
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?