వర్షాల్లో నూరు వరాలు విరగపూయాలంటే ఇలా చేస్తే చాలు 

Prasanna Yadla

 20 June  2026

Pic credit - Pinterest

వానా కాలంలో నూరు వరాల కుండీలో అసలు నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. 

వానా కాలంలో .. 

ఇంకా మీరు రోజుకు కనీసం 5 గంటల పాటు సూర్యరశ్మి అందేలా ఈ మొక్కను ఉంచాలి 

సూర్యరశ్మి

ఇంకా బాగా పెరిగిన ఈ కొమ్మలను తొలగిస్తే వీటిని కొత్త చిగుళ్లు వస్తాయి

 కొత్త చిగుళ్లు వస్తాయి 

ఇంకా నెల రోజుల కొకసారి కంపోస్ట్ లేదా సేంద్రియ ఎరువును కూడా వేస్తూ  ఉండండి 

సేంద్రియ ఎరువును

ఇంకా ఈ మొక్క పై భాగాన్ని కత్తిరిస్తే  కొమ్మలు వచ్చి ఈ పూలు బాగా పూస్తాయి.

ఈ పూలు బాగా పూస్తాయి.

ఇంకా వానల కారణంగా వస్తున్న సమస్యలకు  వేపనూనె స్ప్రే చేస్తూ ఉండండి 

వేపనూనె స్ప్రే 

ఇంకా ఈ మట్టిని అప్పుడప్పుడు పారతో చెక్కుతూ ఉంటె ఈ వేర్లకు గాలి అందుతుంది.

వేర్లకు గాలి అందుతుంది.

అలాగే, పూలు పూసే సమయంలో ఈ ఫాస్ఫరస్ ఉన్న ఎరువులు వేస్తె పూలు బాగా పూస్తాయి 

 పూలు బాగా పూస్తాయి