AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పగటిపూట నిద్రపోయే అలవాటు ఎంత ప్రాణాంతకమో తెలుసా..? వెంటనే అలవాటు మార్చుకోండి…

పగటిపూట నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ, అలసట, బద్ధకం, అధిక పని ఒత్తిడి కారణంగా చాలా మంది పగటి కూడా అలిసిపోయి నిద్రపోతుంటారు. మంచం, కుర్చీ, సోఫా ఇలా ఎక్కడైనా సరే.. అలా కునిపాట్లు తీస్తుంటారు. అయితే, పగటి పూట నిద్రపోవడం వల్ల శరీరంలో కఫా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 10 నుండి 15 నిమిషాల నిద్ర ఎలాంటి ఎఫెక్ట్‌ ఉండదు. కానీ, పగటిపూట గాఢ నిద్ర చెడు ప్రభావాలను కలిగిస్తుంది.

పగటిపూట నిద్రపోయే అలవాటు ఎంత ప్రాణాంతకమో తెలుసా..? వెంటనే అలవాటు మార్చుకోండి...
Sleeping
Jyothi Gadda
|

Updated on: Sep 24, 2023 | 10:21 PM

Share

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలని చెబుతారు. తక్కువ నిద్రపోతే కొవ్వు మాత్రమే కాదు, శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. మనకు రాత్రిపూట తగినంత నిద్ర లేకపోవటం కారణంగా పగలు నిద్రపోతారు. అయితే, చాలా మందికి పగటి పూట కూడా నిద్రపోతుంటారు. అయితే, ఆయుర్వేదం ప్రకారం పగటిపూట నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ, అలసట, బద్ధకం, అధిక పని ఒత్తిడి కారణంగా చాలా మంది పగటి కూడా అలిసిపోయి నిద్రపోతుంటారు. మంచం, కుర్చీ, సోఫా ఇలా ఎక్కడైనా సరే.. అలా కునిపాట్లు తీస్తుంటారు. అయితే, పగటి పూట నిద్రపోవడం వల్ల శరీరంలో కఫా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 10 నుండి 15 నిమిషాల నిద్ర ఎలాంటి ఎఫెక్ట్‌ ఉండదు. కానీ, పగటిపూట గాఢ నిద్ర చెడు ప్రభావాలను కలిగిస్తుంది. మీరు కూడా పగటి పూట చిన్న కనుకు తీయాలనుంటే..ముందుగా టైమ్ చూసుకోండి.. పగలు అతిగా నిద్రపోతే ప్రమాదమని గ్రహించండి.

మీరు ఫిట్‌గా ఉండటానికి, మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే, పగటిపూట నిద్రపోకండి. పొట్ట, నడుము కొవ్వు తగ్గాలని భావించే వారు..రాత్రిపూట సరిగా నిద్రపోవాలి. ఎక్కువ నూనె, వేయించిన ఆహారం, సాధారణ ఆహారం తినే వ్యక్తులు పగటిపూట నిద్రకు దూరంగా ఉండాలి. మధుమేహం, హైపోథైరాయిడ్, పిసిఒఎస్‌తో బాధపడేవారికి కూడా పగటిపూట నిద్రమంచిది కాదని చెబుతున్నారు.

ప్రయాణాల వల్ల బాగా అలసిపోయిన వారికి పగటిపూట నిద్రపోవడం మంచిది. చాలా సన్నగా, బలహీనంగా ఉన్నవారు కూడా పగలు నిద్రపోతే ఎలాంటి ప్రభావం ఉండదు. తీవ్రమైన అనారోగ్యం లేదా శస్త్రచికిత్స తర్వాత పగటిపూట విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ మీకు చెబితే, దానిని ఖచ్చితంగా పాటించండి. ప్రసవం తర్వాత స్త్రీలకు కూడా విశ్రాంతి అవసరం, వారు పగటిపూట కూడా నిద్రపోవాలి. 10 ఏళ్లలోపు, 70 ఏళ్లు పైబడిన వారు పగటిపూట విశ్రాంతి తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..