AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందరికీ మంచి చేసే క్యారెట్.. వారికీ మాత్రం అంత డేంజరా?

కంటి సమస్యలతో బాధ పడేవారికీ ఇవి చాలా మంచివ వని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగతుంది. అయితే, కొన్ని సమస్యలతో ఇబ్బంది పడేవారికీ క్యారెట్లు డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. ఆ సమస్య ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jan 28, 2026 | 4:33 PM

Share
క్యారెట్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర వహిస్తాయి. కాబట్టి, వీటిని తినమని వైద్యులు కూడా చెబుతారు. ఎందుకంటే, క్యారెట్లలో  బీటా-కెరోటిన్, ఫైబర్, విటమిన్ ఎ ఎక్కువగా ఉంటాయి.

1 / 5
మలబద్ధకం: ఈ రోజుల్లో ఎంతో మంది జీర్ణ సంబంధిత సమస్యలతో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వారు వీటిని టచ్ చేయోద్దని వైద్యులు చెబుతున్నారు. ఇవి ఒక్కోసారి మంచి కన్నా హానికరమవుతాయని అంటున్నారు.

2 / 5
డయాబెటిస్: డయాబెటిస్ సమస్య రోజు రోజుకి ఎక్కువవుతుంది. కాబట్టి, తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 
క్యారెట్లలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్  పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, వీటికి దూరంగా ఉంటేనే మంచిది.

డయాబెటిస్: డయాబెటిస్ సమస్య రోజు రోజుకి ఎక్కువవుతుంది. కాబట్టి, తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్యారెట్లలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, వీటికి దూరంగా ఉంటేనే మంచిది.

3 / 5
నిద్రలేమి సమస్య: సమయానికి నిద్ర పట్టక నైట్ అంతా మేల్కొంటూ కొందరు ఇబ్బంది పడుతుంటారు. ఒత్తిడి కూడా ఒక కారణం. ఆ సమయంలో క్యారెట్ అస్సలు తీసుకోకండి. ఇది నిద్ర రాకుండా చేస్తుంది.

4 / 5
అలెర్జీలు: చర్మ అలెర్జీలు ఉన్నవారు క్యారెట్ అస్సలు తినకండి. ఇది దురద వచ్చేలా చేస్తుంది. అలాంటి వాళ్లు తినకపోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
వెంటాడిన మృత్యువు.. కారులో ఒక్కసారిగా మంటలు..

రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!

ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!

పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ

యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఈ ట్రిక్ పాటిస్తున్నారా..?

మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!

ప్రపంచ కప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే ?

ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

2027లో బంగారం.. వైరల్ అవుతున్న బాబా వంగా అంచనాలు.. అసలు నిజమేంటి?

స్మార్ట్ రేషన్ కార్డులో వివరాలు తప్పుగా పడ్డాయా..? ఈ ఒక్క యాప్‌తో