Hair Care Tips: జుట్టు సమస్యలకు బంగాళదుంప హెయిర్‌ ప్యాక్‌.. ఇలా వాడితే కేశసౌందర్యం మీ సొంతం..!

మీరు పొడవాటి బలమైన జుట్టును పొందడమే కాకుండా, బంగాళదుంపలను ఉపయోగించడం వల్ల అనేక జుట్టు సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అవును, రుచికరమైన బంగాళాదుంప కేశ సంరక్షణలో కూడా పనిచేస్తుంది. చుండ్రు సమస్య, జుట్టు రాలడం సమస్యను నయం చేస్తుంది. చిట్లిపోయి నిర్జీవంగా మారిన జుట్టుకు మెరుపును ఇస్తుంది. దీని కోసం బంగాళదుంపలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం…

Hair Care Tips: జుట్టు సమస్యలకు బంగాళదుంప హెయిర్‌ ప్యాక్‌.. ఇలా వాడితే కేశసౌందర్యం మీ సొంతం..!
Hair Care Tips
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 02, 2024 | 11:45 AM

ప్రతి అమ్మాయి పొడవాటి, మందపాటి జుట్టు కలిగి ఉండాలని కోరుకుంటుంది. మీరు అలాంటి వారిలో ఒకరైతే మీ ఇంట్లో సులభంగా లభించే బంగాళదుంపలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. దీంతో మీరు పొడవాటి బలమైన జుట్టును పొందడమే కాకుండా, బంగాళదుంపలను ఉపయోగించడం వల్ల అనేక జుట్టు సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అవును, రుచికరమైన బంగాళాదుంప కేశ సంరక్షణలో కూడా పనిచేస్తుంది. చుండ్రు సమస్య, జుట్టు రాలడం సమస్యను నయం చేస్తుంది. చిట్లిపోయి నిర్జీవంగా మారిన జుట్టుకు మెరుపును ఇస్తుంది. దీని కోసం బంగాళదుంపలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం…

చుండ్రు సమస్యకు బంగాళదుంపలు:

మీరు చుండ్రు సమస్యతో బాధపడుతుంటే ఒక రెండు బంగాళదుంపలను తీసుకుని వాటిని తురుముకుని రసాన్ని తీయండి. తర్వాత బంగాళదుంప రసంలో కాస్త పెరుగు, నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించాలి. 10-15 నిమిషాలు ఆరిన తర్వాతఅప్పుడు మీ జుట్టును మంచి షాంపూతో కడగాలి.

ఇవి కూడా చదవండి

పొడవాటి జుట్టు కోసం:

మీరు పొడవాటి జుట్టు పొందాలనుకుంటే, రెండు మూడు బంగాళదుంపలను తీసుకోండి. వాటిని బాగా కడిగి తురుముకుని రసం తీయాలి. తర్వాత బంగాళదుంప రసంలో రెండు చెంచాల అలోవెరా జెల్ మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. అరగంట తరువాత, మీ జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

స్ట్రాంగ్ హెయిర్:

మీ జుట్టు దృఢంగా, మృదువుగా ఉండాలంటే ముందుగా రెండు మూడు బంగాళదుంపలను తీసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. అందులో తేనె, గుడ్డు పచ్చసొన వేసి కలపాలి. ఈ హెయిర్ మాస్క్‌ని మీ జుట్టుకు పట్టించి, ఆరిన తర్వాత తేలికపాటి షాంపూతో వాష్‌ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు బలంగా అలాగే మెరుస్తూ కనిపిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!