Mushroom Coffee: పుట్టగొడుగుల కాఫీ.. ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసమే!

కాఫీకి ఫ్యాన్స్ ఎక్కువ మందే ఉన్నారు. ఎక్కడ ఉన్నా ఉదయం, సాయంత్రం ఓ సిప్ పడాల్సిందే. లేదంటే మనసు మనసులా ఉండదు. కాఫీతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఇదివరకే తెలుసుకున్నాం. కాఫీలో ఎన్నో రకాలు, టేస్టులు కూడా ఉన్నాయి. మోచా, అమెరికన్ కాఫీ, ఎస్ప్రెస్సో, డబుల్ షాట్ ఎస్ప్రెస్సో, లాట్టే, మాక్ కాటూ బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే కాఫీలో ఉండే రకాల్లో..

Mushroom Coffee: పుట్టగొడుగుల కాఫీ.. ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసమే!
Mushroom Coffee
Follow us
Chinni Enni

|

Updated on: May 21, 2024 | 2:57 PM

కాఫీకి ఫ్యాన్స్ ఎక్కువ మందే ఉన్నారు. ఎక్కడ ఉన్నా ఉదయం, సాయంత్రం ఓ సిప్ పడాల్సిందే. లేదంటే మనసు మనసులా ఉండదు. కాఫీతో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఇదివరకే తెలుసుకున్నాం. కాఫీలో ఎన్నో రకాలు, టేస్టులు కూడా ఉన్నాయి. మోచా, అమెరికన్ కాఫీ, ఎస్ప్రెస్సో, డబుల్ షాట్ ఎస్ప్రెస్సో, లాట్టే, మాక్ కాటూ బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే కాఫీలో ఉండే రకాల్లో మష్రూమ్ కాఫీ కూడా ఒకటి. చాలా మంది మష్రూమ్స్ తినే ఉంటారు కానీ.. కాఫీ ఎప్పుడూ తాగి ఉండరు. చాలా మందికి అసలు ఈ కాఫీ గురించే తెలియదు. ఈ పుట్టగొడుగుల కాఫీ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ మష్రూమ్ కాఫీ 1930లోనే ప్రవేశ పెట్టారట. దీంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంతకీ ఈ కాఫీని ఎలా తయారు చేస్తారు? ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.

ఒత్తిడి – ఆందోళనకు చెక్:

మష్రూమ్ కాఫీ తాగితే.. ఆందోళన, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఈ కాఫీలో అడాప్టోజెనిక్ లక్షనాలు ఉంటాయి. ఇవి ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. స్ట్రెస్‌‌కి ఎక్కువగా గురవుతున్న వారు.. ఈ కాఫీ తీసుకుంటే రిలీఫ్ అవ్వొచ్చు.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

పుట్టగొడుగుల కాఫీ తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. సీజనల్‌ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ బలహీనంగా ఉండేవారు ఈ కాఫీ తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

యాంటీ ఆక్సిడెంట్లు మెండు:

ఈ పుట్టగొడుగుల కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా లబిస్తాయి. ఇవి మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోయిస్తాయి. మీ ఇమ్యూనిటీని బలపరుస్తాయి. చర్మ, జుట్టు సమస్యలు రాకుండా చూస్తాయి. బరువును కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది.

మష్రూమ్ కాఫీని ఎలా తయారు చేస్తారు?

మష్రూమ్ కాఫీని కూడా సాధారణ కాఫీలాగే తయారు చేస్తారు. కాకపోతే ఇందులో మష్రూమ్ పౌడర్ కలుపుతారు. చక్కెర, ఇన్ స్టెంట్ కాఫీ పౌడర్, పాలు కలిపి ఆ తర్వాత మష్రూమ్ పౌడర్ వేయాలి. మష్రూమ్ పౌడర్ బయట మార్కెట్లో అవైలబుల్‌గా ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు
రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు
సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్న మహేష్ బాబు
సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్న మహేష్ బాబు
తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?