AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నో సోప్.. ముల్తానీ మట్టితో ఇలా చేస్తే అదిరిపోయే గ్లో.. మీ అందాన్ని మీరే నమ్మలేరు..!

మేకప్ లేకపోయినా అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. మెరిసే చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి. ముల్తానీ మట్టితో ఇలా చేయడం వల్ల చర్మంపై ఉంటే మురికి తొలగించడంతో పాటు రంధ్రాలను తెరుస్తుంది. మొటిమల సమస్యలను దూరం చేస్తుంది. చర్మంలో సహజ మెరుపును తీసుకువస్తుంది.

నో సోప్.. ముల్తానీ మట్టితో ఇలా చేస్తే అదిరిపోయే గ్లో.. మీ అందాన్ని మీరే నమ్మలేరు..!
Multani Mitti Bathing
Jyothi Gadda
|

Updated on: Apr 21, 2025 | 9:29 PM

Share

ఖరీదైన సబ్బులు వాడాల్సిన అవసరం లేకుండా ముల్తానీ మట్టితో స్నానం చేస్తే చర్మం, జుట్టుకు సహజ మెరుపుతో పాటు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ముల్తానీ మట్టిలో కలబంద జెల్‌ కలిపి వాడితే మీ జట్టుకు సహజ మెరుపును అందిస్తుంది. అలాగే, ఇది హెయిర్ కండిషనింగ్‌కు సహాయపడుతుంది. చుండ్రును కూడా దూరం చేస్తుంది. ఇందుకోసం ముల్తానీ మట్టిని ముందుగా జుట్టుకు అప్లై చేయండి. అలాగే, సగం బకెట్ నీటిలో మూడు కప్పుల ముల్తానీ మట్టి పొడి, 2 చెంచాల శనగపిండి, అర చెంచా పసుపు కలిపి స్నానం కోసం ఆ నీటిని వాడండి.

ముల్తానీ మట్టితో స్నానం చేయడం అంటే మీరు మట్టి నీటితో స్నానం చేయాలి. అంటే మొదట మీరు ఆ నీటితో శరీరాన్ని పూర్తిగా తడపండి. ఇప్పుడు మట్టిని కొంతసేపు శరీరానికి పట్టించుకోవాలి. ముల్తానీ మట్టితో ఇలా చేయడం వల్ల చర్మంపై ఉంటే మురికి తొలగించడంతో పాటు రంధ్రాలను తెరుస్తుంది. మొటిమల సమస్యలను దూరం చేస్తుంది. చర్మంలో సహజ మెరుపును తీసుకువస్తుంది.

ముల్తానీ మట్టి చర్మంపై ఉండే మచ్చలను తొలగిస్తుంది. మీరు వారానికి 2 నుండి 3 రోజులు ముల్తానీ మట్టితో స్నానం చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ముల్తానీ మట్టి ప్యాక్ వేసిన తర్వాత గంటల సమయం వేచివుండకూడదు. అలాగే, మట్టితో స్నానం చేసిన కొద్దిసేపటి తర్వాత మళ్లీ శుభ్రమైన నీటితో స్నానం చేయాలి.

ఇవి కూడా చదవండి

మేకప్ లేకపోయినా అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. మెరిసే చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి. రాత్రి పడుకునే ముందు ముఖం శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. చ‌ర్మాన్ని రాత్రిపూట హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. నైట్ క్రీమ్ వాడితే చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి. రాత్రిపూట విటమిన్ సి సీరం వాడితే చర్మానికి మేకప్ అవసరం లేదు. ప్రతిరోజు రాత్రి మాయిశ్చరైజర్ తో మసాజ్ చేస్తే చర్మం బాగుంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
నడవలేని వ్యక్తులు కూడా ఇవి తినగానే గుర్రంలా పరుగులు..
నడవలేని వ్యక్తులు కూడా ఇవి తినగానే గుర్రంలా పరుగులు..
AP EAMCET 2026కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెబ్ ఆప్షన్ల లింక్
AP EAMCET 2026కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెబ్ ఆప్షన్ల లింక్
ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు
ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు
వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు
వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు
వానాకాలంలో నోటికి రుచిగా ఉండే కొత్తిమీర రోటీ పచ్చడి.. ఇలా చేస్తే
వానాకాలంలో నోటికి రుచిగా ఉండే కొత్తిమీర రోటీ పచ్చడి.. ఇలా చేస్తే
నన్ను దేవత అనొద్దు.. దయచేసి అలా చేయండి: సావిత్రి భావోద్వేగ మాటలు
నన్ను దేవత అనొద్దు.. దయచేసి అలా చేయండి: సావిత్రి భావోద్వేగ మాటలు
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!
భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!
ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్‌ ఫ్రం హోమ్‌ కాదు..వర్క్‌ ఫ్రం ట్రాఫిక్‌!
వర్క్‌ ఫ్రం హోమ్‌ కాదు..వర్క్‌ ఫ్రం ట్రాఫిక్‌!